NewsOrbit
న్యూస్

కామాంధుడికి ఉరిశిక్ష

వరంగల్లు : తొమ్మిది నెలల చిన్నారిని అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి హతమార్చిన నిందితుడు ప్రవీణ్‌కు వరంగల్లు జిల్లా ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఉరి శిక్ష విధిస్తూ గురువారం సంచలన తీర్పు వెలువరించింది. ఘటన జరిగిన 48రోజుల్లోనే విచారణ పూర్తి చేసి శిక్ష ఖరారు చేయడం గమనార్హం. ఈ ఏడాది జూన్ 19న వరంగల్లు అర్బన్ జిల్లా హన్మకొండలోని టైలర్ స్ట్రీట్‌లోని పాలచందాలో తొమ్మిది నెలల చిన్నారిపై ప్రవీణ్ అనే యువకుడు అత్యంత పాశవికంగా లైంగికదాడికి పాల్పడి గొంతు నులిమి హత్య చేశాడు. నిందితుడు ప్రవీణ్‌పై గతంలోనే రెండు అత్యాచర కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కామాంధుడిని బహిరంగంగా ఉరి తీయాలంటూ మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ కేసులో 30మంది సాక్షులను విచారించిన న్యాయమూర్తి జయకుమార్ గురువారం సంచలన తీర్పు వెలువరించారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Leave a Comment