NewsOrbit
న్యూస్ సినిమా

NTR : “ఏంటి నేను ఎన్‌టి‌ఆర్ పక్కన హీరోయిన్ నా?” నమ్మలేకపోతోంది ఈ పాప..! 

NTR  యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం లోని సినిమా ఈ సంవత్సరం ప్రారంభిస్తున్నట్లు తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షెడ్యూల్ వల్ల తారక్ ఈ టీం తో ప్రస్తుతానికి కలవలేకపోతున్నాడు. ఇక ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. కరోనా వల్ల వాయిదాపడింది. ఎట్టకేలకు కొత్త సంవత్సరంలో ప్రారంభం అయ్యింది. ఎన్టీఆర్ ఇంకా సెట్స్ కు వెళ్ళలేదు కానీ త్రివిక్రమ్ మాత్రం కథానాయకుల ఎంపికలో బిజీగా ఉన్నారు.

 

Warina Hussain in NTR trivkram movie?
Warina Hussain in NTR trivkram movie

‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్ ను ఈ సినిమాకు అనుకుంటున్నారు. ఇక ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో “మున్ని బదనాం హూయి’ ఫేమ్ warina hussain ను ఒక కథానాయికగా అనుకుంటున్నారట విశేషం. ఏమిటంటే ఈ అమ్మడు ఈ వార్తలు వస్తున్న సమయంలోనే హఠాత్తుగా హైదరాబాద్ లో ప్రత్యక్షమయ్యింది. ఇక ఆమె ఇక్కడికి అందుకే వచ్చినట్లు మరింత జోరుగా ప్రచారం సాగింది. 

NTR పక్కన హాట్ బ్యూటీ?

వరీనా హుస్సేన్ ను ఎన్టీఆర్ సినిమా టెస్ట్ ఫోటోషూట్ కోసం ఎక్కడికి పిలిపించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ హీరోగా వస్తున్న 30వ చిత్రంలో ఆమె పాత్ర ఎలా ఉంటుందనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. ఇక ఈ సినిమాలో ఇద్దరు లేదా ముగ్గురు కథానాయికలకు ఛాన్స్ ఉంది అని అంటున్నారు. ఒక పాత్రకు ఆమెను ఎంపిక చేశారా లేదా అనే విషయంపై క్లారిటీ రావాలి. 

వరీనా హుస్సేన్ హిందీ చిత్రాలకు అనువాదంగా వచ్చిన చిత్రాలతో దక్షిణాదిలో బాగా ఫేమస్ అయింది. కళ్యాణ్ రామ్ ఆర్ట్స్-హారిక హాసిని క్రియేషన్స్ బేనర్ పై తెరకెక్కుతున్న ఎన్టీఆర్ 30వ చిత్రం లో నటిస్తే ఆమె దక్షిణాది నుండి మరికొన్ని అవకాశాలను చేజిక్కించుకోవచ్చు.

author avatar
arun kanna

Related posts

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Kurchi Madathapetti: మహేశ్ బాబు “కుర్చీ మడతపెట్టి” పాటకు 200 మిలియన్ వ్యూస్..!!

sekhar

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jagadhatri Aprill 20 2024 Episode 210: కౌశికి నాలాగే ఆలోచిస్తుంది అంటున్న అఖిలాండేశ్వరి, పెళ్లికి రెండు రోజుల ముందే పేపర్లు మీ చేతిలో పెడతా అంటున్నా కౌశికి..

siddhu

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

Trinayani April 20 2024 Episode 1218: తల లేని అమ్మవారికి పూజ చేస్తానంటున్న నైని..

siddhu

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

Brahmamudi April 20 2024 Episode 389: బ్రహ్మాస్త్రం వాడి నిజం తెలుసుకున్న కావ్య. అపర్ణ కఠిన నిర్ణయం.. రుద్రాణి సంతోషం..

bharani jella

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?