NewsOrbit
న్యూస్

మన ఇంట్లో వస్తువులతో కూడా సూర్యగ్రహణం చూడొచ్చు..! ఎలాగంటే….

ఈ రోజున భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు అడ్డం రావడం వలన సంపూర్ణ సూర్యగ్రహణం చోటుచేసుకోబోతోంది. అయితే మన దేశంలో కొద్ది రాష్ట్రాల్లోనే సంపూర్ణ సూర్యగ్రహణం చూసే వెసులుబాటు ఉంది. భారత్ లో కేవలం రాజస్థాన్, హర్యానా మరియు ఉత్తరాఖండ్ ప్రజలు మాత్రమే సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చూడగలరు మిగిలినవారికి పాక్షిక సూర్యగ్రహణం కనపడనుంది.

solar eclipse pinhole camera - StaffsLive Journalism

 

ఏదైనా ఎప్పుడో ఒకసారి వచ్చే సూర్యగ్రహణం చూసేందుకు ప్రజలు పడే పాట్లు అన్నీఇన్నీ కావు. అయితే మన ఇంట్లో ఉండే వస్తువులతోనే గ్రహణం చూసేందుకు చిట్కాలను మేము మీకు చెప్పబోతున్నాం.

ఒక అట్ట ముక్క తీసుకుని దాని మీద చిన్న పిన్ హోల్ సైజు లో రంధ్రం చేసి దాన్ని నిటారుగా సూర్యుడి కింద ఉంచిన తర్వాత ఒక తెల్లటి స్క్రీన్ ను సూర్యుడు కింద పెడితే ఆ ఇమేజ్ అట్టముక్క పైన పడుతుంది. ఇక అట్ట ముక్క మరియు స్క్రీన్ కి ఉన్న దూరాన్ని మనం తగ్గించడం లేదా పెంచడం చేస్తే మనకి గ్రహణం పెద్దదిగా లేదా చిన్నదిగా బాగా కనబడుతుంది.

Science Etc.: Solar Eclipse May 20,2012

మేకప్ కిట్ లేదా ఆడవారి పర్స్ లోని చిన్న అద్దాన్ని నల్లటి పేపర్ తో పూర్తిగా చుట్టేసి దాని మధ్యలో వచ్చిన పిన్ హోల్ చేసి సూర్య కింద పెట్టి గోడ మీద కు మళ్ళిస్తే సూర్యగ్రహణాన్ని వివిధ రూపాల్లో మనం వీక్షించవచ్చు.

Lars the Capital Soup Stock on Twitter: "Solar eclipse pro tip ...

 

ఇక ఈ ప్రక్రియ అంతా కొంచెం కష్టం అనిపిస్తే…. ఏదో ఒక చెట్టు కింద లేదా పొద యొక్క నీడలో నిల్చొని ఆకులు మధ్యలో నుండి వస్తున్న సూర్యుడిని బాగా గమనించినట్లయితే ఆకుల మధ్య ఉన్న గ్యాప్ మనకి పిన్ హోల్ లాగా పనిచేసి సూర్యగ్రహణాన్ని వాటి నీడలో చాలా చక్కగా కనబరుస్తాయి.

author avatar
arun kanna

Related posts

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju