NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

దుమ్ము రేపే నిర్ణ‌యం తీసుకున్న వాట్సాప్ … ఇక అదిరిపోద్దిగా…

సోష‌ల్ మీడియా దిగ్గ‌జం వాట్సాప్ కోట్లాది మంది అభిమాన్ని చూర‌గొన్న‌ సంగ‌తి తెలిసిందే. వాట్సప్‌ను ఫేస్‌బుక్ కొన్న విషయం తెలిసిందే. ఫేస్‌బుక్ యాజమాన్యంలోని ఈ మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్ ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త ఫీచ‌ర్ల‌ను త‌మ యూజ‌ర్ల‌కు అందిస్తూనే ఉంది. ఇప్పుడు మ‌రో అదిరిపోయే స‌రికొత్త ఫీచ‌ర్‌ను తీసుకొచ్చేందుకు వాట్సాప్ ప్ర‌య‌త్నాలు చేస్తోంది . అవే వాట్సాప్‌ వెబ్‌ యూజర్లకు వాయిస్ కాలింగ్, వీడియో కాలింగ్ సౌల‌భ్యం.

మొబైల్ ఫోన్‌తో మాత్రమే కాదు…

ఇప్ప‌టి వ‌ర‌కు మొబైల్‌ వెర్షన్‌కు మాత్ర‌మే ప‌రిమితం అయిన‌ వాయిస్ కాలింగ్, వీడియో కాలింగ్ త్వ‌ర‌లోనే వాట్సాప్‌ వెబ్‌ యూజర్లకు కూడా ఆ స‌దుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్ప‌టికే వాట్సాప్‌ బీటా వెర్షన్‌ యూజర్లకు ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురాగా.. త్వ‌ర‌లోనే అంద‌రు యూజ‌ర్ల‌కు కూడా ఈ ఫీచర్‌ అందుబాటులోకి రానుంద‌ని చెబుతున్నారు. ఈ స‌రికొత్త ఫీచర్‌ అందుబాటులోకి వస్తే వెబ్‌ వెర్షన్‌ యూజర్ల కూడా వాయిస్‌, వీడియో కాల్స్ చేసుకునే వెసులుబాటు క‌ల‌గ‌నుంది.

స్టోర్ మేనేజ్‌మెంట్ పేరుతో ఇప్ప‌టికే …

ఇటీవ‌లే స్టోర్ మేనేజ్‌మెంట్ అనే ఫీచర్‌ను వాట్సాప్ తీసుకువ‌చ్చింది. వాట్సాప్‌లో పంపిన వీడియోలను, ఫొటోలను క్లీన్ చేసుకునేందుకు మరింత సులభతరంగా ఈ ఫీచర్ ఉంది. ఫైల్ సైజ్‌ను బట్టి విడివిడిగా చూపిస్తుందని, దాని ద్వారా అవసరమైన వాటిని, అనవసరమైన వాటిని వినియోగదారులు త్వరగా గుర్తించగలుగుతారు. అంతేకాకుండా ఒక లేదా చాలా వాటిని డిలీట్ చేయడానికి ముందు ఒకసారి చూసుకునే వెసులుబాటును కల్పిస్తుంది. ఈ ఫీచర్‌ను ఆన్ చేసుకోవడానికి యాప్‌లో సెట్టింగ్స్‌లోకి వెళ్లి స్టోరేజి అండ్ డేటాలో ఈ ఫీచర్ కనిపిస్తుంది. ఇలాంటి ప్ర‌త్యేక‌మైన ఫీచ‌ర్ల‌తో వాట్సాప్ వినియోగ‌దారుల‌కు మ‌రింత చేరువ అవుతోంది.

author avatar
sridhar

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?