NewsOrbit
న్యూస్ హెల్త్

Social media: సోషల్ మీడియా లో ఉండే సమయం తగ్గించి ఇలా చేస్తే అద్భుతం చూస్తారు!!

Social media: సోషల్ మీడియా లో ఉండే సమయం తగ్గించి ఇలా చేస్తే అద్భుతం చూస్తారు!!

Social media : సోషల్ మీడియా Social media లో ఎక్కువ సేపు గడపడంవలన అనేక సమస్యలు వస్తాయని, అది మనిషి మానసిక ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావంచూపుతుందని అనేక పరిశోధనలు ఇప్పటికే రుజువుచేసాయి. అయితే, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్నేహితులు, కుటుంబ సభ్యులతో కమ్యూనికేట్ అవ్వడానికి, ఎప్పటికప్పడు అప్‌డేట్‌గా ఉండటానికి సోషల్ మీడియా  బాగా ఉపయోగపడుతున్నప్పటికీ, ఇది వ్యక్తులలో ఒంటరి తనం, నిద్ర లేమి పెంచుతూ, డిప్రెషన్‌కు కారణమవుతుందని అనేక అధ్యయనాలు తెలియచేస్తున్నాయి.

Ways to stay away from social media
Ways to stay away from social media

మీ జీవితం కంటే ఇతరుల జీవితాలు ఎక్కువ ఆనందం గా ఉన్నాయని ఇతరులు పెట్టి పోస్టు,ఫోటోలు లు చూసి  మీ కంటే వారు చాల సంతోషం గా ఉన్నారు అనే భావన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వాడుతున్న వారిలోఎక్కువగా కనబడుతుంది. ఈ నెగెటివ్ ఆలోచన మీ ఆత్మగౌరవం పై ప్రభావాన్ని చూపడమే కాకుండా మీలో ఆందోళనను పెరిగేలా చేస్తుంది.

మానవ సంబంధాల కంటే సోషల్ మీడియాకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మీలో ఆందోళన, నిరాశ వంటి మానసిక రుగ్మతలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది.

 ఇన్స్టాగ్రామ్,ఫేస్బుక్, స్నాప్ చాట్, వంటి సోషల్ మీడియా సైట్లు మీలో ఒంటరితనం అనే భావాలను మరింతగా పెంచుతాయి.

సోషల్ మీడియాసాక్షి గా బెదిరింపులకు గురికావడం లేదా మానసిక హింసఎదురుకోవడం వంటివి ఈ మధ్య కాలం లో బాగా పెరిగాయి అని అనేక నివేదికలు తెలియచేస్తున్నాయి.

సోషల్ మీడియా బాధితులుగా ఉండకూడదు అనుకుంటే ఇవి పాటించండి.

ఆన్‌లైన్‌లో వీలైనంత తక్కువసేపు మాత్రమే ఉండడానికి ప్రయత్నం చేయండి. మీ ఫోన్లో సోషల్ మీడియా నోటిఫికేషన్లను డిజేబుల్ చేసుకుపెట్టుకోవడం మంచిది. సోషల్ మీడియా నోటిఫికేషన్లను నిలిపివేయడం వల్ల మీరు తరచుగా వాటిని చెక్ చేసుకునే అలవాటునుండి బయట పడవచ్చు.మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపండి మనస్సు విప్పి మాట్లాడండి. అదేవిధం గా ప్రతి చిన్న సంఘటనను ఫోటోలు తీయడంమంచి పద్దతి.

సోషల్ మీడియాలో మీరు  ఎంత సమయం గడుపుతున్నారో  తెలుసుకోవడానికి యాప్‌ను ఉపయోగించండి. మీ సమయం ఎక్కువ గా ఇంటి పనులు లేదా మొక్కలు పెంచడం లో గడపండి.

 

 

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!