NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Chess: చెస్ ఆటను ఎక్కువగా ఎందుకు ఆడకూడదు అంటారో తెలుసా??

We should not play chess for a long time

Chess: ఇండోర్ గేమ్స్ లో చెస్  కి ఒక ముఖ్యమైన స్థానం ఉంది. మన ప్రాచీన రాజులకు చదరంగం ఓ అభిమాన క్రీడ. ఇప్పటికి చెస్ కు అంతే ప్రాముఖ్యత ఉంది.

We should not play chess for a long time
We should not play chess for a long time

చెస్ ఆటలో గెలవడానికి చాలా సేపు ఏకాగ్రతను ఒకేచోట కేంద్రీకరించాలిసి ఉంటుంది. అలా చెయ్యడం వలన ఆ వ్యక్తి కంటిచూపు దెబ్బతినే అవకాశం ఉంది. అలాగే చెస్ ఆట ఆడదానికి చాలా సమయం పడుతుంది. అలా సమయం కూడా ఈ ఆటలో ఎక్కువగా వినియోగింపబడడం వలన, చేయవలసిన పనులు ఆగిపోతుంటాయి. ఈ ఆటలో మన మెదడు ప్రధాన పాత్రను పోషిస్తుంది. ఎలా అయినా ఆటను గెలవాలన్న తపనతో ఏకాగ్రత మరియు తర్కం ఎక్కువ కావడం వలన మెదడు పై బాగా ఒత్తిడి పడుతుంది. ఇలా చెయ్యడం వలన మెదడుకు అనేక సమస్యలు వస్తాయి.

సాధారణంగా మన పెద్దలు ‘అతి’ వినాశకరం అని చెబుతూ ఉంటారు. కాబట్టి చదరంగాన్ని ప్రశాంతంగా ఉన్నప్పుడు, పోటీరహిత భావనతో మాత్రమే ఆడాలి. అలా ఆడడం వలనే మన ‘మెదడుకి మేత’. అంతేకాకుండా ఆ ఆటను ఎంత తక్కువ సమయం ఆడితే మన ఆరోగ్యానికి అంత మంచిది.  లేకపోతే దృష్టిలోపం, సమయనష్టం, మెదడుకు శ్రమ వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే…. మీరు చెస్ ఆడేటప్పుడు మీకు ఏదైనా షరతు పెట్టి ఆడే అలవాటు ఉంటే మాత్రం వెంటనే చెస్ ఆటకు గుడ్ బాయ్ చెప్పండి. అలా చేయకుంటే మీరు జూదానికి అలవాటు అయ్యే ప్రమాదం ఉంది.

ఇటువంటి అనేక కారణాలను దృష్టిలో పెట్టుకుని మన పెద్దలు చదరంగం ఆటను ఎక్కువగా ఆడవద్దని సూచించారు. ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.

Related posts

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!