NewsOrbit
దైవం న్యూస్

Circumambulation: శివాలయం చుట్టూ ప్రదక్షిణము ఎందుకు చెయ్యకూడదు??

We shouldn't do circumambulation in Shivalayam

Circumambulation: మన సనాతన హిందూ సంప్రదాయాలలో ఎన్నో విశ్వాసాలు వాటి వెనుక మరెన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. మనకి ఈ ఆచారాల వెనుక ఉన్న కారణం తెలియకపోయినా చాలా వరకు పాటిస్తూ ఉంటాము. అలా ఫలితం తెలియకుండా పాటించినా వాటి వలన మంచే తప్ప చెడు జరగదు. కానీ ఈ తరంలో ఆ ఆచారాలు, సంప్రదాయాలు అన్ని కనుమరుగైపోతున్నాయి. సాధారణంగా మనం గుడికి వెళ్ళినప్పుడు దేవుడి దర్శనం కన్నా ముందు గుడి చుట్టూ ప్రదక్షిణ  చేస్తాం. కానీ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే అన్ని గుడులలో ప్రదక్షిణ చేయవచ్చు కానీ ఒక్క శివాలయంలో మాత్రం ప్రదక్షిణ చేయకూడదు.

We shouldn't do Circumambulation in Shivalayam
We shouldnt do Circumambulation in Shivalayam

మన పెద్దలు ఈ మాట  చెప్పడానికి వెనుక కారణం ఉంది. అదేమిటంటే.. మన హిందూ సంప్రదాయంలో గుడి ప్రదక్షిణములు పాపనాశములని మన పెద్దలు తెలిపారు. కానీ  శివాలయానికి విషయంలో మాత్రం శివాలయం చుట్టూ ఒక్క ప్రదక్షిణము కూడా చేయరాదని వారే తెలిపారు. ఈ ఆచారం వెనుక ఉన్న కారణం ఏమిటంటే….

పరమేశ్వరుడైన శివుడు దేవతలకే  దేవుడు. అతడి గుడి చుట్టూ ప్రదక్షిణాన్ని చేయడం వలన శివుడి ఉన్నతత్వాన్ని తక్కువ చేసినట్లు అవుతుంది అనే భావనతో అలా తెలుపబడినది. శివుడి వైభవాన్ని తక్కువ చేయడం సరైనది కాదు. అలాగే పరమేశ్వరుడి తల పై నుండి జాలువారు పవిత్ర గంగ గుడి లోని  శివలింగాన్ని అభిషేకించి పీఠం పై నుండి కింద ఏర్పాటు చేసిన కాలువ ద్వారా బైటకు ప్రవహిస్తుంది అని ఋషులు విశ్వసించారు.  భక్తులు ప్రదక్షిణము చేసినప్పుడు ఈ పవిత్ర గంగను దాట వలసి వస్తుంది. కాబట్టి శివాలయం చుట్టూ ప్రదక్షిణం చేయకూడదని మన పెద్దలు చెప్పారు. ఈ కారణం చేత శివాలయం చుట్టూ ప్రదక్షిణం చేయడం నిషేదించడమయినది. 

ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్  అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.

Related posts

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N