సరిహద్దు ప్రాంతాల్లో చైనా ఆర్మీ భారత భద్రతా దళాలపై దాడి చేసింది అంటే అందరూ…. సెకండ్ కు పది రౌండ్ల బుల్లెట్లు కాల్చే కలిగిన భారీ తుపాకులు, శరీరాన్ని క్షణాల్లో విచ్ఛిన్నం చేసే గ్రెనేడ్లు లేదా ఒకే దెబ్బకు 100 మందిని చంపేసే బంకర్లను ఊహించుకుంటారు.
అయితే ఇక్కడ జరిగిన దాడిలో చైనా జవాన్లు ఉపయోగించింది మాత్రం ఇనుప తీగలు చుట్టిన వెదురు బొంగులు, బండరాళ్లు మరియు ఇనుప రాడ్లు. మొదట భారత దళాల పై కవ్వింపు చర్యలకు పాల్పడినవారు పదే పదే సరిహద్దులు దాటి లోనికి వచ్చి భారత జవాన్ల కు సవాల్ విసిరారు అని మీడియా వర్గాలు చెబుతున్నాయి.
ఇక మొదట చైనా వారే భారత జవాన్ల పై దాడి చేయగా…. భారతీయులు కేవలం తమ రక్షణ కోసం ప్రతి దాడి చేశారని అంటున్నారు. తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ తో పాటు మరో ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే మృతి చెందగా మరో 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
ఆరు కూడా ఆఖరికి చికిత్స పొందుతూ మరణించారు. మైనస్ డిగ్రీల లో ఉండే ఉష్ణోగ్రత మరియు వైద్య సదుపాయాల కు అనువుగా లేని ప్రదేశంలో దాడులు జరగడం కారణంగా గాయపడిన సైనికుల ప్రాణాలు కాపాడడం కష్టమైందని ఆర్మీ వర్గాలు చెప్పాయి.
Indian Film Industry: 2020 నుండి మహమ్మారి కరోనా(Corona) కారణంగా సినిమా ఇండస్ట్రీ రెండు సంవత్సరాలు గడ్డు కాలం చూడటం…
Balakrishna: నటసింహం నందమూరి బాలకృష్ణ వారం రోజుల కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే. కరోనా పరీక్షల్లో పాజిటివ్ రావడంతో…
BJP: తెలంగాణ (Telangana)లో అధికారమే లక్ష్యంగా బీజేపీ పోరాటాలు చేస్తొంది. అధికార టీఅర్ఎస్ (TRS)పార్టీ కి తామే ప్రత్యామ్నాయం అంటూ…
Shruti Haasan: తమిళ స్టార్ హీరో, లోకనాయకుడు కమల్ హాసన్ కుమార్తెగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన శ్రుతి హాసన్…
Dasara: న్యాచురల్ స్టార్ నాని, జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ `దసరా`.…
Maharashtra: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన ( Shiv Sena) తిరుగుబాటు నేత ఏక్నాథ్ శిందే (Eknath Shinde) ప్రమాణ స్వీకారం…