NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Weight Loss: బెస్ట్ ఆయుర్వేదం ఇది.. ఈ ఇంటి మందులతో పొట్ట కరిగి, బరువు తగ్గడం ఖాయం..!!

Yoga is the best way for weight loss part 1

Weight Loss: ప్రస్తుతం ఎక్కువ మందిని వేదిస్తున్న సమస్య అధిక బరువు.. ఇందు కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.. డబ్బు వృధా చేసుకోవడమే తప్ప ప్రయోజనం లేదు.. పైగా రసాయన మందులు ఉపయోగించటం వలన తాత్కాలికంగా ఉపశమనం కలుగుతుంది.. అయితే శాశ్వత పరిష్కారాన్ని అందించే అధ్బుతమైన ఆయుర్వేద చిట్కాలు చక్కట్టి ఫలితాలు ఇస్తున్నాయి..

Weight Loss: best ayurvedic remedie
Weight Loss best ayurvedic remedie

Weight Loss: బరువు తగ్గడానికి ఆయుర్వేద అద్భుతమైన చిట్కా..!!

కావలసిన పదార్థాలు:
శొంఠి పొడి – 100 గ్రాములు, పిప్పళ్ల పొడి – 100 గ్రాములు, మిరియాల పొడి – 100 గ్రాములు, చిత్రమూల పొడి – 100 గ్రాములు, ఉత్తరేణి వేర్ల పొడి – 100 గ్రాములు, తుంగమస్తల పొడి – 100 గ్రాములు, తానికాయ పొడి – 100 గ్రాములు, ఉసిరికాయ పొడి – 100 గ్రాములు, కరక్కాయ పొడి – 100 గ్రాములు, వాయు విడింగాల పొడి – 100 గ్రాములు.

వీటన్నింటినీ తీసుకుని శుభ్రం చేసుకోవాలి. తర్వాత మెత్తగా పొడి చేసుకోవాలి. వీటన్నింటినీ కలిపి ఒక గాజు సీసాలో భద్రపరచుకోవాలి. ఈ పొడిని ప్రతి రోజూ ఉదయం అన్నం తిన్నా అరగంట తర్వాత ఒక గ్లాసు మజ్జిగ లో కలిపి తీసుకోవాలి. అలాగే రాత్రి భోజనం చేశాక అరగంట తర్వాత ఒక గ్లాసు మజ్జిగ లో కలిపి తీసుకోవాలి.

author avatar
bharani jella

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!