NewsOrbit
న్యూస్

Weight: మీ పిల్లలు బరువు తక్కువగా ఉన్నారా ??అయితే ఈ ఆహారం పెట్టండి !!

Weight: తక్కువ బరువు ఉన్న పిల్లలు ఎలాంటి పోషకాహారం తీసుకుంటే బరువు పెరుగుతారు అనేది తెలుసుకుందాం.
బంగాళాదుంపలు

బంగాళదుంపలను బాగా ఉడికించి వాటిని స్మాష్ చేసి తినిపించడం ,లేదా కాస్త ఉప్పు ,కారం వేసి తినిపించడం వలన అధిక పోషకాలు పొందగలుగుతారు.
గుడ్లు
గుడ్లు శరీర బరువు పెరిగేలా చేస్తాయి. పిల్లల మెదడు , నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపడి నాడీ వ్యవస్థ అభివృద్ధికి కారణమవుతాయి. అయితే కేవలం ఉడికించి తీసుకున్నప్పుడు మాత్రమే ఈ విధంగా పోషకాలు అంది బరువు పెరుగుతారు.


అరటి పండ్లు:
పిల్లలలో శరీర బరువు పెరగడానికి , తక్షణ శక్తిని అందించడానికి అరటిపండ్లు బాగా పనిచేస్తాయి. ప్రతిరోజు పిల్లలకు అల్పాహారంగా అరటిపండు పెట్టవచ్చు. అరటి పండు తో మిల్క్ షేక్, ఫ్రూట్ సలాడ్, ఐస్ క్రీమ్ వంటి వాటిని తయారు చేసి ఇవ్వడం వల్ల తొందరగా బరువు పెరుగుతారు.
పాల ఉత్పత్తులు
పిల్లలు బరువు పెరగాలంటే పాలు, పాల ఉత్పత్తులు కూడా అద్భుతం గా పనిచేస్తాయి. పాలు, జున్ను వంటి పాల ఉత్పత్తులు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా తొందరగా పిల్లలు బరువు పెరుగుతారు.
డ్రై ఫ్రూట్స్
బరువు తక్కువగా ఉన్న పిల్లలకు ఎక్కువ డ్రై ఫ్రూట్స్ ఉడికించి తినిపించడం, లేదా కొంచెం నెయ్యి వేసి వాటిని వేయించి స్నాక్స్ లాగా తినిపించాలి. వీటిలో ఫైబర్లు, ప్రొటీన్లు, విటమిన్లు అధికం గా ఉండటం వల్ల ఇవి పిల్లలు బరువు పెరగడం లో కీలకం గా పనిచేస్తాయి.


ఓట్స్
ఓట్స్ పిల్లల బరువు పెంచడం తో పాటు ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా పెంచుతుంది. ఓట్స్ అధిక మొత్తం పోషకాలతో నిండి ఉంటుంది. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది పేగుల కదలికలకు బాగా సహాయపడుతుంది. ఐరన్, జింక్,మెగ్నీషియం ఎక్కువగా ఉన్న ఓట్స్ ప్రతిరోజు పిల్లలకు పెట్టడం వల్ల వారిలో జీర్ణక్రియ సమస్యలు తగ్గి శరీర బరువు పెరగడానికి బాగా ఉపయోగపడతాయి.
చికెన్, సాల్మన్ చేపలు
శరీర బరువు తక్కువగా ఉన్న పిల్లలకు తరచూగా చికెన్, పెడుతూ ఉండడం వల్ల శరీర బరువు పెరుగుతుంది.
సాల్మన్ చేపలు ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్లు ఎక్కువగా కలిగి ఉంటాయి. ఇది మన శరీరంలో ఉన్న చెడు కొవ్వును తగ్గించి మంచి కొవ్వును పెంచుతాయి. ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల పిల్లలు బరువు పెరగడంతోపాటు నాడీ వ్యవస్థ యొక్క పనితీరు చాలా మెరుగ్గా ఉంటుంది. కాబట్టి పిల్లలకు వారంలో రెండు సార్లు మాంసాహారం లేదా సాల్మన్ చేపలు ఆహారం లో ఇవ్వడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటారు.
బెల్లం
పిల్లలు శరీర బరువు పెంచడానికి పెంచడానికి బెల్లం ఉత్తమం గా పనిచేస్తుంది. బెల్లం తినడం వల్ల పిల్లలు శరీర బరువు పెరగడం తో పాటు ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందుతారు.
ఈ ఆహార పదార్థాలు తరచూ పిల్లలకు ఆహారం లో అందించడం వలన వారి శరీరానికి సరిపడా పోషకాలు ఉండడంతో పాటు శరీర బరువు కూడా పెరుగుతారు.

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju