Breaking: వెస్ట్ బెంగాల్ లో ఎన్నికలకు రెడీ అయిన ఈసీ..!!

Share

Breaking: ఎలక్షన్ కమిషన్ పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఎన్నికలకు సిద్ధం అయ్యింది. విషయంలోకి వెళితే భవానిపోర్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సెప్టెంబర్ 30వ తారీఖున ఈ నియోజకవర్గానికి సంబంధించి ఎలక్షన్ జరగనున్నట్లు ఈసీ తాజాగా స్పష్టం చేయడం జరిగింది. అక్టోబర్ మూడో తారీకు రిజల్ట్ రానుంది. ఇదిలా ఉంటే ఈ నియోజకవర్గం నుండి అసెంబ్లీకి పోటీ చేయడానికి మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున రెడీ అయింది.

Elections 2021, Latest Bengal Election News 2021, Dates, Time, Assembly  Election 2021 Full Schedule Live

ఇటీవల జరిగిన బెంగాల్ శాసన సభ ఎన్నికల్లో ఆమె నందిగ్రామ్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి తన పాత మిత్రుడు సువేందు అధికారి చేతిలో పరాజయం కావడం తెలిసిందే. కాగా, తాను నాయకత్వం వహిస్తున్న తృణమూల్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించింది. దీంతో మమతా బెనర్జీ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే నిబంధనల ప్రకారం ఆరు నెలల లోపు ఎమ్మెల్యేగా ఎన్నికై పదవిలో కొనసాగలి. ఈ నేపథ్యంలో తన పాత సొంత నియోజకవర్గం భవానిపోర్ నుండి అసెంబ్లీ కి పోటీ చేయటానికి మమతాబెనర్జీ రెడీ అయింది. తాజాగా ఈ నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ ఈసి రిలీజ్ చేయడం జరిగింది.


Share

Related posts

Deepthi Sunainana : టాప్ హీరోలు ఇటు చూడండి.. దీప్తి సునైనా ని చూస్తే హీరోయిన్ గా పెట్టుకుంటారు

bharani jella

హోంమంత్రి హామీతో.. వెలగపూడిలో ఆందోళన విరమణ..అర్ధరాత్రి అంత్యక్రియలు

somaraju sharma

IAS Divya Devarajan: కలెక్టర్ పేరునే ఊరికి పెట్టుకున్న గ్రామస్థులు.. అంతగా ఆమె ఏం చేశారు..!?

bharani jella