NewsOrbit
జాతీయం న్యూస్

CV Ananda Bose: దీదీ సర్కార్ కు గవర్నర్ సీవీ ఆనంద బోస్ హెచ్చరిక

CV Ananda Bose: పశ్చిమ బెంగాల్ లోని సందేశ్ ఖాలీ లో మహిళలపై లైంగిక వేధింపుల కేసులో ప్రధాన నిందితుడిని అరెస్టు చేయాలంటూ దీదీ సర్కార్ కు గవర్నర్ సీవీ ఆనంద బోస్ ఆదేశించారు. నిందితుడిని 72 గంటల్లో అరెస్టు చేయాలని డెడ్ లైన్ విధించారు. ఈ మేరకు ఆయన మంగళవారం మీడియాకు వెల్లడించారు.

టీఎంసీ నేత షాజహాన్ షేక్ ను అరెస్టు చేయాలంటూ కలకత్తా హైకోర్టు ఆదేశించిన అనంతరం గవర్నర్ బోస్ రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటమ్ జారీ చేశారు. తాను ఇచ్చిన గడువులోగా నిందితుడిని అరెస్టు చేయకపోతే తాను సందేశ్ ఖాలీకి వెళ్లి అక్కడి నుండే విధులను నిర్వహిస్తానని హెచ్చరించారు. బాధితులకు పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆయన ఆదేశించారు.

మహిళలపై గుండాలు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, వారి భూములను ఆక్రమించారన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో కలకత్తా హైకోర్టు విచారణ జరిపి నిందితులు షాజహాన్ షేక్  ను అరెస్టు చేయాలని ఆదేశించింది. వారంలోగా నిందితుడిని అరెస్టు చేస్తామని కోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

Gaganyaan: గగన్‌యాన్ లో పర్యటించే వ్యోమగాముల పేర్లు ప్రకటించిన ప్రధాని మోడీ

author avatar
sharma somaraju Content Editor

Related posts

Breaking: విజయవాడలో సీఎం జగన్ పై రాయితో దాడి .. ఎడమ కంటి పైభాగంలో గాయం

sharma somaraju

YS Jagan: జగన్ బస్సు యాత్రలో అరుదైన అతిధి .. బస్సు యాత్రకు వైఎస్ భారతి సంఘీభావం

sharma somaraju

YS Jagan: ఇళ్ల పట్టాలు ఎందుకు ఆపిచ్చాడంటూ చంద్రబాబు నిలదీయండి – జగన్

sharma somaraju

అమ్మ, అత్త, ఒక అన్న, ఇద్దరు చెల్లెళ్లు.. వైఎస్ కుటుంబ గొడ‌వ‌ల్లో కొత్త ట్విస్ట్ ఇది..!

టీడీపీ – వైసీపీలో ఈ ఫ్యామిలీ ప్యాకేజ్ ప్ర‌చారాలు చూశారా…?

కంచుకోట‌లో టీడీపీని స్వ‌యంగా ఓడిస్తోన్న చంద్ర‌బాబు… !

వైసీపీలో ఈ సీట్లు మార్పు ఖాయం.. కేఈకి రిజ‌ర్వ్‌.. !

Congress: వైసీపీకి మరో ఎమ్మెల్యే రాజీనామా .. షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక

sharma somaraju

Telangana Lok Sabha Elections: కాంగ్రెస్, బీజేపీ హోరా హోరీ .. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయంటే..?

sharma somaraju

Lok sabha Elections 2024: ప్రధాని మోడీ విమర్శలపై ఘాటుగా స్పందించిన మల్లికార్జున ఖర్గే .. రిప్లై ఇలా..

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Telangana Lok Sabha Election: వరంగల్ ఎంపీ అభ్యర్ధిని ప్రకటించిన బీఆర్ఎస్

sharma somaraju

AP Elections 2024: చంద్రబాబు నివాసంలో ఎన్డీఏ కూటమి నేతల కీలక సమావేశం .. ఎందుకంటే..?

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కేసులో ప్రధాన నిందితుల అరెస్టు ..టోపీ ఆధారంగా నిందితుల పట్టివేత

sharma somaraju

Ananya: జ‌ర్నీ హీరోయిన్ అన‌న్య ఏమైపోయింది.. ఆమె ఆర్చరీలో స్టేట్ ఛాంపియన్ అని మీకు తెలుసా?

kavya N