ట్రెండింగ్ న్యూస్

Bigg boss Rohini : ఇంట్లో ఎవరూ లేకపోతే రోహిణి ఏం చేస్తుందో తెలుసా?

Bigg boss Rohini ఇంట్లో ఎవరూ లేకపోతే రోహిణి ఏం చేస్తుందో తెలుసా
Share

Bigg boss Rohini : బిగ్ బాస్ రోహిణి Bigg boss Rohini తెలుసు కదా. తననే రౌడీ రోహిణి అని కూడా పిలుస్తారు. తను యూట్యూబ్ చానెల్ ను కూడా రౌడీ రోహిణి అనే పేరుతోనే ప్రారంభించింది. నిజానికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో కానీ.. బుల్లితెర మీద కానీ.. లేడీ కమెడియన్లు తక్కువ. జెంట్స్ లో కమెడియన్స్ చాలామందే ఉంటారు కానీ.. లేడీ కమెడియన్లు తక్కువ. జబర్దస్త్ లో కూడా ఎక్కువ మంది మగవాళ్లే కానీ.. లేడీ కంటెస్టెంట్లు చాలా తక్కువ.

 bigg boss rohini does when she is alone in home
bigg boss rohini does when she is alone in home

కానీ.. ఎన్నో కష్టాలను ఎదురొడ్డి.. తెలుగు బుల్లితెర మీద లేడీ కమెడియన్ గా సక్సెస్ ఫుల్ అయింది రోహిణి. తను ఏ స్టేజ్ మీద ఉంటే ఆ స్టేజ్ దద్దరిల్లిపోవాల్సిందే. జబర్దస్త్, బొమ్మ అదరింది, కామెడీ స్టార్స్ ఇలా ఏ కామెడీ షో అయినా సరే.. రోహిణి అడుగు పెడితే.. అక్కడ కామెడీ మోత మోగాల్సిందే.

Bigg boss Rohini : యూట్యూబ్ లోనూ రోహిణి యాక్టివ్

రోహిణి.. ఇన్ని షోలలో నటిస్తూ బిజీగా ఉంటున్నా సరే.. తన యూట్యూబ్ చానెల్ లో వీడియోలు పోస్ట్ చేయడం మాత్రం మరిచిపోదు. రోజూ ఏదో ఒక వీడియోను పోస్ట్ చేయాల్సిందే. తన అభిమానులతో ఎక్కువగా యూట్యూబ్ ద్వారానే రోహిణి టచ్ లో ఉంటోంది.

తాజాగా.. యూట్యూబ్ లో రోహిణి ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఈ వీడియోలో తను ఒంటరిగా ఉంటే.. అంటే ఇంట్లో ఎవ్వరూ లేకపోతే తను ఏం చేస్తుందో చెప్పుకొచ్చింది. అమ్మానాన్నా ఎవరూ లేకుంటే.. ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు నేను ఏం చేస్తానో చూడండి.. అంటూ ఓ వీడియోను వదిలింది రోహిణి.

దానికి సంబంధించిన వీడియోను మీరు కూడా చూసేయండి.

 


Share

Related posts

Bigg Boss 5 Telugu: అరియనా నీ గడగడలాడించిన బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్..!!

sekhar

పార్లమెంటులో నేడు

Siva Prasad

YS Viveka Murder Case: అవును..చంపింది ఆ ఇద్దరే..! వివేకా హత్యలో కీలక ట్విస్టు..!! ఆ ఇద్దరు ఎంపీలు అరెస్టు..?

Srinivas Manem