NewsOrbit
న్యూస్

sleep walk: మీకు నిద్రలో నడిచే అలవాటు  ఉందా?అసలు  నిద్రలో ఏమి జరుగుతుందో తెలుసుకోండి !!

sleep walk: సాయంత్రం కంటే ఉదయం మనుషులు కాస్త ఎక్కువ పోడ ఉంటారు అని పలు పరిశోధనలో బయటపడింది . ఇందుకు ముఖ్య కారణం  రాత్రుళ్లు మన వెన్నెముక పై  బరువు తగ్గి అది కాస్త విశాలంగా అవుతుంది. నిద్ర సమయంలో శరీరం విశ్రాంతి లో ఉంటుంది  కాబట్టి రక్తప్రసరణ వేగం కాస్త తక్కువగా ఉంటుంది.కొందరికి నిద్రపోతున్న సమయంలో నడిచే అలవాటు ఉంటుంది. నిద్రలో కాళ్లు కదపడం ,చేతులు పక్కకు వేయడం లాంటిదే   నడవడం కూడా అని నిపుణులు తెలియచేస్తున్నారు.

నిద్రపోతున్న సమయంలో ఈ రోజు ఏ కల రాలేదు అని అనుకుంటూ ఉంటాము.కానీ అది నిజం కాదు.  ఎందుకంటే ఒక మనిషి  ఇంచుమించుగా  రోజుకు మూడు నుంచి ఐదు కలలు కంటారు.నిద్రపోతున్న సమయంలో శరీరంలో విషవాయువులు  ఒక చోటకు చేరుతాయి. మర్నాడు వాటిని మనం వివిధ రూపాల్లో బయటకు విసర్జిస్తాం. చాలామందికి  నిద్రలో ఉన్నపుడు కొద్దీ సేపు  శ్వాస ఆగుతుంది. అయితే మరికొంతమందికి చాలా సేపు శ్వాస అగుతుంది. అయితే  ఈ సమయంలో నోటి ద్వారా శ్వాస తీసుకోవడం జరుగుతుంది. చాలామంది నిద్రలో పళ్ళు కోరుకుతుంటారు. ఈ స్థితి నుండి బయట పడటానికి ఖచ్చితం గా వైద్యం చేయించుకోవాలి.  ఇలా కొరకడం  వలన  దంతాల పగుళ్ళు లేదా దంతాల చిప్పింగ్ వంటివి జరగడం తో పాటు  దవడ కండరాలు పుండ్లకు గురవుతాయి. కానీ పళ్ళు కొరకటానికి ఖచ్చితమైన కారణం తెలియదు.  కానీ ఒక అధ్యయనం వలన తెలిసింది ఏమిటంటే ఒత్తిడి మరియు యాంగ్జైటీ వలన ఇలా జరగవచ్చట. ఒకవేళ   మీరు గాని నిద్రలో పళ్ళు కొరుకుతూ నట్లయితే వెంటనే డెంటిస్ట్ దగ్గరకు వెళ్లి మౌత్ గార్డు పెట్టించుకోండి .

నిద్రలో లో ఉన్నప్పుడు వాసన ని పసిగట్టే  గుణం ఉండదు దీనివల్ల ఇంట్లో నిప్పు అంటుకున్న విషయం కూడా ఇంట్లో వారికి తెలియదు, ఇలా  జరిగిన కేసులు చాలానే ఉన్నాయి.  నిద్రపోతున్న సమయంలో విషవాయువుల నుండి  వాసన పసిగట్టలేక చాలామంది విషవాయువులను పీల్చి ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు  దీనికి ఉదాహరణ .నిద్రతో  విశ్రాంతి  దొరుకుతుంది అనుకుంటున్నాం కానీ ఇన్ని జరుగుతున్నాయి అని ఎప్పుడు అయినా ఆలోచించారా…

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju