NewsOrbit
న్యూస్ సినిమా

కీర్తి సురేష్‌కు కీర్తిని తెచ్చిన చిత్రం వెనక ఇంత జరిగిందా.. ?

జీవితంలో ఒక్కోసారి తీసుకునే నిర్ణయాలు పైకి ఎదగడానికి చాలా ఉపయోగపడితే, మరికొన్ని సందర్భాల్లో ఆ నిర్ణయాలు జీవితాన్నే శాసించి కనుమరుగు అయ్యేలా చేస్తాయి. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ విషయాన్నే కీర్తి సురేష్ నిరూపించిందని చెప్పవచ్చు. అదెలా అంటే..కీర్తి సురేష్ ప్రధానపాత్రలో నటించిన మహానటి సావిత్రి బయోపిక్ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. మహానటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ అద్భుత నటన ప్రదర్శించింది. అయితే మహానటి గా కీర్తి సురేష్ మొదటి చాయిస్ కాదని, ఈ అవకాశం మొదట అమలా పాల్ ను వరించగా కొన్ని కారణాల వల్ల తాను నటించలేక పోయానని ఈ మధ్య ఈ విషయాన్ని అమలాపాల్ చెప్పిన విషయం తెలిసిందే.

Amala Paul shares new details on sexual harassment incident | Entertainment News,The Indian Express

ఇకపోతే ముందుగా ఈ కథని దర్శకుడు నాగ్ అశ్విన్, కీర్తి సురేష్‌కు చెప్పినప్పుడు అంత గొప్ప కథను తాను సరిగ్గా డీల్ చేయలేను అని కాస్త తడబాటుకు గురైందట ఈ మహా నటి. ఇక నాగ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి.అశ్వినిదత్ నిర్మాతగా తెరకెక్కిన సినిమా మహానటి. ఈ సినిమాతో అంతవరకు రాని క్రేజీని ఒక్క సారిగా సొంతం చేసుకుంది ఇందులో ప్రధాన పాత్రలో నటించిన కీర్తి సురేష్.. తెలుగు చిత్ర పరిశ్రమకు నేను శైలజ సినిమా ద్వారా హీరోయిన్ గా తెరంగేట్రం చేసి తొలి సినిమాతోనే మంచి సక్సెస్ ని అందుకుంది. ఆ తర్వాత నేనులోకల్, అజ్ఞాతవాసి వంటి సినిమాల్లో చూడచక్కనైన అందంతో పాటుగా, ఆకట్టుకునే అభినయంతో తెలుగు ప్రేక్షకుల్లో హీరోయిన్ గా మంచి పేరు దక్కించుకుంది.

Keerthy Suresh on Mahanati: Savitri's personal life is 80 per cent of her biopic - Movies News

ఇక ఆ తర్వాత అనుకోకుండా ఆమెకు నాగ అశ్విన్ తీసిన మహానటిలో ప్రధాన పాత్రకు ఛాన్స్ రావడం, ఈ సినిమాకి గాను ఒక పక్క ఫిలింఫేర్‌, మరోపక్క జాతీయ స్థాయి అవార్డులను అందుకోవడం ఆమె జీవితంలో మరచిపోని సంఘటనలు. ఈ విధంగా మొదట అమలాపాల్ చేయవలసిన దిగ్గజ నటి సావిత్రి బయోపిక్, అనంతరం కీర్తి సురేష్ వద్దకు చేరడం జరిగింది. అంతేకాదు ఈ పాత్రకు నయనతార, నిత్య మీనన్ ల పేర్లు ప్రచారం జరిగాయి. ఒకవేళ కీర్తి సురేష్ గనుక ఈ సినిమా మిస్ చేసుకుంటే ప్రస్తుతం ఆమె స్దానం చిత్రపరిశ్రమలో ఎక్కడ ఉండేదో.

Related posts

Nindu Noorella Saavasam: ఆ పెళ్లి జరగనివ్వను మీ అమ్మగా మాట ఇస్తున్నాను అంటున్న భాగామతి 

siddhu

Mamagaru: గంగాధర్ కి ఫోన్ చేసి రమ్మంటూ సుధాకర్, అప్పిచ్చిన వాళ్లని బురిడీ కొట్టించిన మహేష్..

siddhu

Krishna Mukunda Murari April 20 2024 Episode 450: ముకుంద ప్లాన్ సక్సెస్.. మీరా తో ఆదర్శ్ పెళ్లి.. కృష్ణ శాశ్వతంగా పిల్లలకు దూరం..

bharani jella

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri