NewsOrbit
న్యూస్

Raviteja : రవితేజ క్రాక్ సినిమా విషయంలో జరిగింది విజయ్ మాస్టర్ విషయంలో జరగలేదు ..!

Raviteja : రవితేజ క్రాక్ సినిమా ఎంత కమర్షియల్ హిట్ సాధించిందో అందరికీ తెలిసిందే. మూడేళ్ళ తర్వాత భారీ హిట్ అందుకున్న రవితేజ మళ్ళీ ఫాం లోకి వచ్చేశాడు. అయితే క్రాక్ సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతున్న క్రమంలో ప్రముఖ నిర్మాత ఆహా ని తెలుగువారికి చేరువ చేసిన అల్లు అరవింద్..ఈ సినిమాని ఆహా లో స్ట్రీమింగ్ కి డేట్ ఫిక్స్ చేసి కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతుండటం తో వారం రోజులు పోస్ట్ పోన్ చేసుకున్నారు. నిజంగా ఈ విషయంలో అల్లు అరవింద్ ని అందరూ మెచ్చుకుంటున్నారు. కానీ అన్ని ఓటీటీ లు ఇలా చేయడం లేదు.

Raviteja what-happened-in-the-case-of-ravi-teja-crack-movie-did-not-happen-in-the-case-of-vijay-master
Raviteja what-happened-in-the-case-of-ravi-teja-crack-movie-did-not-happen-in-the-case-of-vijay-master

సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతున్న సినిమాలకు ఓటీటీలు అడ్డుపడుతున్నాయి. బాక్సాఫీస్ వద్ద కలెక్సన్స్ కి గండికొడుతున్నాయి. థియేటర్లలో సినిమాలు విజయవంతంగా ప్రదర్శింపబడుతున్నా కూడా ఓటీటీల్లో ఇదే సినిమాలను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. రీసెంట్ గా మాస్టర్ సినిమాను అమెజాన్ ప్రైమ్ జనవరి 29 నుంచి స్ట్రీమింగ్ కి తెస్తామని ప్రకటించారు. ఓ వైపు 200 కోట్ల వసూళ్ళు రాబట్టి దూసుకుపోతోన్న మాస్టర్ సినిమాను ఇలా ఓటీటీలోకి తేవడం ఎవరు సహించలేకపోతున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో ‘ఇళయ దళపతి’ విజయ్ – ‘మక్కల్ సెల్వన్’ విజయ సేతుపతి నటించిన ‘మాస్టర్’ సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13న విడుదలైన సంగతి తెలిసిందే.

Raviteja : విజయ్ తో పాటు అభిమానులు.. ఇండస్ట్రీ వర్గాలు చాలా డిసప్పాయింట్ మెంట్ లో ఉన్నారట.

కాగా ఈ సినిమా తమిళం తో పాటు తెలుగు హిందీ భాషల్లో కూడా భారీ స్థాయిలో రిలీజ్ చేశారు. విజయ్ గత సినిమాల మాదిరిగానే మంచి వసూళ్ళు రాబట్టింది. కోవిడ్ నిబంధనలతో 50 శాతం సీటింగ్ కెపాసిటీతో కూడా రికార్డ్స్ క్రియేట్ చేసింది. మొదటి రెండు వారాల్లోనే ప్రపంచ వ్యాప్తంగా ‘మాస్టర్’ రూ.250 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే విడుదలై 20 రోజులు కూడా కాక ముందే జనవరి 29న ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేశారు. ఈ నిర్ణయం పట్ల విజయ్ తో పాటు అభిమానులు.. ఇండస్ట్రీ వర్గాలు చాలా డిసప్పాయింట్ మెంట్ లో ఉన్నారట.

 

Related posts

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

Nabha Natesh: మాట‌లు జాగ్ర‌త్త‌.. ప్రియ‌ద‌ర్శికి న‌భా న‌టేష్ స్ట్రోంగ్ వార్నింగ్.. అంత పెద్ద తప్పు ఏం చేశాడు?

kavya N

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju