NewsOrbit
న్యూస్ ప్ర‌పంచం

Kim Jong Un: ఏడాది నుంచి కిమ్ జోంగ్ ఉన్ భార్య… ఏమైనట్లు?

What happened to North Korea Kim Jong Un's wife?

Kim Jong Un: North korea నియంత కిమ్ జోంగ్ ఉన్‌ Kim Jong Un అనగానే చాలా మంది తన నీడనే నమ్మలేని ఒక రకమైన శాడిస్టు అని ఒక్క మాటలో ఆయన గురించి చెప్పేస్తారు. ప్రస్తుతం కిమ్ జోంగ్ ఉన్‌ భార్య రి సోల్ జు విషయం అంతటా కలకలం రేపుతోంది. ఏడాది నుంచి ఆమె దేశంలో ఎక్కడా కనిపించకపోవడంతో అందరి ద్రుష్టి ఆమెపై పడింది. గత సంవత్సరం జనవరి 25, న తన భర్తతో కలిసి ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్‌యాంగ్‌లో ఓ థియేటర్ దగ్గర ఆమె కనిపించారు. అదే చివరిసారి ఆమె ఆ దేశ ప్రజలకు కనిపించడం.

What happened to North Korea Kim Jong Un's wife?
What happened to North Korea Kim Jong Uns wife

ఇందుకు సంబంధించి అనేక వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు కిమ్ జోంగ్ ఉన్ ఆదేశాల మేరకు ఆమె బయటకు రావడం లేదని అంటుంటుంటే మరికొందరేమో కరోనావైరస్ వలన ఆమె బయటకు తనకు సోకకూడదు అనే ఉద్దేశంతోనే స్వయంగా ఆమే బయటకు రావట్లేదనే చెబుతున్నారు. అంతెందుకు కరోనా మొదలైనప్పటి నుంచి కిమ్ జోంగ్ ఉన్ కూడా పెద్దగా ప్రజల ముందుకు వచ్చిందే లేదు.

ఇవి ఇలా ఉండగా మరో వైపు, ప్రస్తుతం కిమ్ జోంగ్ ఉన్ భార్య తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని కొందరు కాదు…పిల్లలను చూసుకుంటున్నారని మరికొందరు వాదిస్తున్నారు.

తాజాగా ట్విట్టర్‌లో రి సోల్ జు అనే పేరుతో ఓ అకౌంట్ నుంచి వచ్చిన ఒక ట్వీట్ కలకలాన్ని రేపుతోంది. తన గురించి ఎవ్వరూ ఆందోళన చెందవద్దనీ అలాగే తాను చాలా క్షేమంగా ఉన్నాననీ, కరోనా కారణంగా ఇంట్లోనే ఉంటూ సమయం గడుపుతున్నానని జనవరి 28, 2021న ట్వీట్ ఉంది. ఇంతకీ విషయం ఏమిటంటే ఈ అకౌంట్ అఫీషియల్ అకౌంట్ కాదు. ఇప్పటి వరకు దీనిపై ట్విట్టర్ కూడా ఇది ఒరిజినల్ అకౌంట్ ఓ కాదో స్పందించలేదు.

ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్  అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.

Related posts

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N