NewsOrbit
న్యూస్

ఆ వెబ్సైట్ పై మండిపడ్డ c/o కంచరపాలెం డైరెక్టర్ అసలేం జరిగిందంటే ?

వెంకటేష్ మహా facebook post యదాతధంగా..

వాడేసుకున్నారా, ఇంత ఆలస్యం అయ్యిందేంటి…?

సామాజిక మాధ్యమం కొసం జరిగే ముఖాముఖీల్లొ, పది ప్రశ్నలకి సంబంధించిన పది సమాధానాలని, ఒకే ప్రశ్నకి కుదించి రాస్తుంటారు, ఆ ప్రక్రియ ఒక్కోసారి అపార్ధాలకి కారణం కావచ్చు. అది గమనించిన కొన్ని #Tupakiలు, మనపైన బురద పేల్చడానికి(అదే.. జల్లడానికి) ప్రయత్నిస్తాయి. అటువంటి అంతర్జాల #Tupakiలన్నిటికి నా గమనిక, మీరు మీ #Tupakiలని ఎక్కుపెట్టే ముందు, మీ కళ్ళు నిమురుకుని ఒక్కసారి సరిగ్గా చూడండి, నా “టంగుటూరి ఛ్చాతి” కనబడుతుంది. మెదలకుండా పనిచేసుకునే నాలో నిదురోతున్న “ఆ ప్రకాశాన్ని” తట్టమాకండి, అతగాదు మేలుకుంటే, స్వాతంత్ర్యం తెచ్చెయ్యగలడు మరి, మీలాంటి #Tupakiల నుండి మాకు, అలగే మిమ్మల్ని గ్రుడ్డిగా నమ్మే ప్రజలకి…

 

అపార్ధపు ఆలోచనలను మా పరిశ్రమలొ అలాగే ప్రజలలొ ప్రవేశపెట్టలనె నీ #Tupakiగుండు తాపత్రయం నాకు అర్ధమయ్యింది, రెండు సినిమాలకే మట్లాడేస్తున్నాడు అని రాసావే, నీదేమి పత్రికారచన? నువ్వేమి విలేఖరివి? రెండు సినిమాల వాడికైనా, నూటరెండు సినిమాల వాడికైనా, లేక రెండేళ్ళ పిళ్ళడైనా ప్రాధమిక హక్కులు సమానం అనే విషయాన్ని గ్రహించలేని నీది ఒక పత్రికారచన. ఇకపై మా సదుద్దేశాలని కించపరిచి, వక్రీకరించే ముందు మీ #Tupakiల్లాంటి వారంత ఒకటి గుర్తు పెట్టుకోండి, మేము సినిమా వాళ్ళం, మా కళాలు మీ కీబోర్డులకన్నా వెయ్యిరెట్లు పదునైనవి, మా మెదళ్ళు మీ మెదళ్ళకన్నా భరువైనవి, మా పని మీ పనికి తల్లివంటిది, మా పనికి హానితలపెట్టాలని చూడటం మీ తల్లి రొమ్మును గుద్దడం సమానం.

సినీ ప్రేక్షకులందరికి నా విజ్ఞప్తి, ఇలాంటి #Tupakiగుండ్లకి గురి మీ మెదళ్ళూ వాటి ఆలొచనల మీదే. ఇటువంటి ద్వేషాభావాన్ని పెంపొందించే, సమాజిక మాధ్యమ పత్రికారచనలను అనుసరిస్తె మనందరికి ప్రశాంతత లేమితో పాటు, మన సాంస్కృతిక వికాసానికి ఏమాత్రమూ తోడ్పడదని నా గౌరవనీయ మనవి. ఓపిక కల్గిన వారు ఈ సందేసాన్ని ఆంగ్లములోకి తర్జుమా చెయ్యగలరు. నమస్కారం??.

Related posts

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju

Inter Board: ఏపీ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన .. రీ వెరిఫికేషన్, బెటర్మెంట్ ఫీజు చెల్లింపునకు పూర్తి సమాచారం ఇది

sharma somaraju

Chandrababu: ప్రభుత్వంపై చంద్రబాబు కీలక ఆరోపణ ..ఆ కేసు దర్యాప్తు ఈసీ పర్యవేక్షణలో జరగాలి

sharma somaraju

Janasena: అభ్యర్ధులకు బీఫామ్ లు అందజేసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

Chiyaan Vikram: సీరియ‌ల్ యాక్ట‌ర్‌ నుంచి స్టార్ హీరోగా విక్ర‌మ్ ఎలా ఎదిగాడు.. అత‌ని భార్య‌, కూతురిని ఎప్పుడైనా చూశారా?

kavya N

Tollywood Actor: ఈ ఫోటోలో ఉన్న స్టార్ హీరోను గుర్తుప‌ట్టారా.. రీల్ లైఫ్‌లోనే కాదు రియ‌ల్ లైఫ్‌లో కూడా ల‌వ‌ర్ బాయే!

kavya N

Sri Rama Navami: భద్రాద్రిలో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం

sharma somaraju

NTR: ఎన్టీఆర్ పాతికేళ్ల క‌ల దేవ‌రతో అయినా నెరవేరుతుందా..?

kavya N

Sri Ramadasu: భక్తిరస మహాకావ్యం శ్రీరామదాసు సినిమా గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?

kavya N

Ayodhya: అయోధ్య రామాలయంలో అద్భుత దృశ్యం .. సూర్య తిలకాన్ని దర్శించి తరించిన భక్తులు

sharma somaraju

Tollywood: తెలుగు తెర‌పై శ్రీ‌రాముడి వేషం వేసిన మొట్ట మొద‌టి న‌టుడు ఎవ‌రో తెలుసా.. ఎన్టీఆర్, ఏఎన్నార్ మాత్రం కాదు!

kavya N

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju