NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Edamame: ఎడమామె అంటే ఏమిటి..!? కలిగే ప్రయోజనాలు ఏంటి..!?

Edamame: సోయా హై ప్రోటీన్ ఫుడ్.. ఈ మధ్య కాలంలో దీని సోయా ఉత్పత్తులు వినియోగం బాగా పెరిగింది.. సోయా ఆహార పదార్థాలు తినమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. సోయా ఉత్పత్తులలో ఎడమామె ఒకటి.. ఎడమామె తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

What is Edamame: and Benefits
What is Edamame and Benefits

Edamame: మహిళల్లో మెనోపాజ్ సమస్య ఉంటే వీటిని తినండి చాలు..!!

ఎడమామె లో విటమిన్ ఏ బి సి డి ఉన్నాయి. దీనిలో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా లభిస్తుంది. ఇంకా కాల్షియం, ఐరన్ , ఫ్లేవనాయిడ్స్, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్ ఉన్నాయి. ఎడమామె అన్ని రకాల ఈ – కామర్స్ సైట్లలో లభిస్తుంది. దీనిని ఓపెన్ చేసిన తర్వాత ఆరు నెలల పాటు నిల్వ ఉంటుంది. దీనిని నేరుగా తినకూడదు. ఉడికించి మాత్రమే తీసుకోవాలి. ఎడమామె ఉండే కాల్షియం మెగ్నీషియం ఎముకల ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. ఎముకలు పెలుసు బారిపోకుండా త్వరగా విరిగిపోకుండా చేస్తుంది.

What is Edamame: and Benefits
What is Edamame and Benefits

ఇందులో గ్లూటెన్ ఉండదు. దీన్ని మధుమేహం ఉన్న వారు నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. ఇది చెక్కర స్థాయిలను నియంత్రణలో ఉంటుంది. ఇందులో ఉండే ఫైబర్ చిరుతిళ్ళ జోలికి పోకుండా ఇవ్వకుండా చేస్తుంది కొవ్వు తక్కువగా ఉంటుంది. ఇది శరీరంలోని కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడుతుంది. ఫలితంగా బరువు తగ్గవచ్చు. అధిక బరువు, ఉబాకయం తో బాధపడుతున్న వారు వీటిని మీ డైట్ లో భాగం చేసుకోండి. చక్కటి ఫలితాలు కనిపిస్తాయి. ఆడవారిలో మెనోపాజ్ సమస్య ఈస్ట్రోజన్ ఉత్పత్తిలో తలెత్తే సమస్యలను నివారించడంలో ఎడమామె లోని ఫైటో ఈస్ట్రోజన్స్ ఉపయోగపడతాయి. అలాగే గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి సంరక్షిస్తాయి.

What is Edamame: and Benefits
What is Edamame and Benefits

ఎడమామె లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. రక్త హీనత సమస్యతో బాధపడుతున్న వారు వీటిని తింటే రక్త కణాలు వృద్ధి చెందుతాయి. ఎర్ర రక్త కణాలు పెంపొందించడానికి సహాయపడతాయి. ఇంకా మూత్రపిండాల సమస్యలు దరిచేరకుండా చేస్తుంది. ఎడమామె ఉడికించి ఉప్పు, కారం కలుపుకుని తినవచ్చు లేదంటే మీకు నచ్చిన ఆహారములో జత చేసుకోవచ్చు. ఎలా తిన్నా కూడా మన ఆరోగ్యానికి ఇవి ఎంతగానో మేలు చేస్తాయి.

author avatar
bharani jella

Related posts

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N