NewsOrbit
న్యూస్ సినిమా

మెగాస్టార్, సూపర్ స్టార్స్ ని డైరెక్ట్ చేసిన ఆ తమిళ దర్శకుడి పరిస్థితేంటో ..?

కొందరు దర్శకులు కెరీర్ ప్రారంభంలో అద్భుతమైన సినిమాలు చేస్తూ స్టార్స్ ని డైరెక్ట్ చేసే అవకాశాలు అందుకుంటున్నారు. దీనివల్ల ఒక్కసారిగా సౌత్ మొత్తం డైరెక్టర్ గా విపరీతమైన పాపులారిటీ దక్కించుకుంటారు. మెగాస్టార్, సూపర్ స్టార్ మహేష్ బాబు, రజనీకాంత్ లాంటి వాళ్ళు పిలిచి మరీ సినిమా ఇస్తారు. కాని అదే ఆ దర్శకుడి జీవితాన్ని ఇబ్బందుల్లో నెట్టేస్తుంది. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ పరిస్థితి ఇలా ఉందంటున్నారు.

Buzz: Kamal Hassan To Do A Movie With Director AR Murugadoss AR Murugadoss  and Kamal Hassan To Do A Film?

తమిళంలో రమణ సినిమాతో ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు ఏ.ఆర్ మురగదాస్. ఈ సినిమానే తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ఠాగూర్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. భారీ కమర్షియల్ హిట్ సాధించింది. ఆ తర్వాత సూర్య తో తీసిన గజిని సినిమాతో మరో భారీ సక్సస్ అందుకున్నాడు. దాంతో మెగాస్టార్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. స్టాలిన్ అన్న సినిమా తీశాడు. కాని ఆ సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలింది.

అంతేకాదు ఇలా భారీ అంచనాలు పెట్టుకున్న మహేష్ బాబు స్పైడర్, ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ దర్బార్ కూడా భారీ డిజాస్టర్స్ గా మిగిలాయి. వాస్తవంగా మురగదాస్ కెరీర్ లో సంచలన విజయాలే ఎక్కువ. విజయ్ తో కత్తి, తుపాకి, సర్కార్ వంటి బ్లాక్ బస్టర్స్ తీశాడు. కాని రజనీకాంత్ తో తీసిన దర్బార్ మురగదాస్ ని ఇబ్బందుల్లో నెట్టేసింది. ఆ సినిమా తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు ప్రాజెక్ట్ సెట్ కాలేదు. మళ్ళీ విజయ్ తోనే ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాడని అన్నారు. అలాగే అల్లు అర్జున్ తోను సినిమా చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కాని ఏ ఒక్కటి ఇప్పుడు పట్టాలెక్కేలా లేవని అంటున్నారు.

Related posts

Trinayani April 23 2024 Episode 1220: అమ్మవారి పూజ చేసిన నైని గాయత్రీ దేవి జాడ తెలుసుకుంటుందా లేదా..

siddhu

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

Jagadhatri April 23 2024 Episode 212: అఖిలాండేశ్వరి కాళ్లు పట్టుకున్న కేదార్, నువ్వు  ఓడిపోవు కౌశికి అంటున్న అఖిలాండేశ్వరి..

siddhu

Brahmamudi April 23 2024 Episode 391: రాజ్ కొడుకు పై మీడియా ఆరా.. రాజ్ కి అర్హత లేదన్న అనామిక.. మీడియా ముందు ఇంటిగుట్టు..?

bharani jella

Naga Panchami: పంచమి కోసం వెతుకుతున్నా మోక్షకు పంచమి దొరుకుతుందా లేదా

siddhu

Nuvvu Nenu Prema April 23 2024 Episode 605: తల్లికి నిజం చెప్పని పద్మావతి..అరవింద ని కిడ్నాప్ చేసి విక్కీని బెదిరించిన కృష్ణ..

bharani jella

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

Aa Okkati Adakku: అల్లరి నరేష్ “ఆ ఒక్కటి అడక్కు” ట్రైలర్ రిలీజ్..!!

sekhar

Coolie: లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో “కూలీ”గా సూపర్ స్టార్ రజినీకాంత్.. టీజర్ అదుర్స్..!!

sekhar

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju