న్యూస్ సినిమా

వామ్మో, ఏంటిది.. నెలకి రూ.25 లక్షలు ఇచ్చేలా నరేష్‌తో పవిత్రా లోకేష్ డీల్..?

Share

ఇటు సోషల్ మీడియా, అటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో గత కొద్ది రోజులుగా నరేష్, పవిత్ర లోకేష్ ల రిలేషన్ షిప్ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. నరేష్, పవిత్ర లోకేష్‌లను ఓ హోటల్ గదిలో నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి పట్టుకోవడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. త్వరలోనే నరేష్, పవిత్రను పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ఇండస్ట్రీ టాక్. అయితే దీనిపై పవిత్ర గానీ నరేష్ గానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎలాంటి ఇంటర్వ్యూలకు రాకుండా తమ వ్యక్తిగత జీవితాన్ని ప్రైవేట్ గా ఉంచుకోవాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వారి బంధం గురించి ఒక ఆసక్తికర వార్త హాట్ టాపిక్ గా మారింది.

అగ్రిమెంట్ ఇదే

నరేష్, పవిత్రలు రొమాంటిక్ రిలేషన్ షిప్‌లో ఉన్నందుకు గానూ అగ్రిమెంట్ చేసుకున్నారట. నరేష్ తనతో రిలేషన్ షిప్ లో ఉన్నంత కాలం తనకు నెలకు రూ.25 లక్షల రూపాయలు ఇవ్వాలంటూ, ఒకవేళ నరేష్ తనను దూరం చేసుకోవాలి అనుకుంటే భరణంగా రూ.50 కోట్లు ఇవ్వాలంటూ పవిత్ర నరేష్ తో అగ్రిమెంట్ చేసుకుందట. ఈ అగ్రిమెంటు గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలకు బదులుగా నెట్ సెంటర్ కూడా తమదైన శైలిలో స్పందిస్తున్నారు. అందుకేనా “నరేష్ భవిష్యత్తులో పెళ్లిళ్లు ఉండవు” అన్నాడంటూ సెటైర్లు వేస్తున్నారు.

రమ్య రఘుపతి పరిస్థితి ఏంటి

నరేష్ తనకు విడాకులు ఇవ్వకుండా పవిత్రా లోకేష్‌తో రిలేషన్ షిప్ లో ఉన్నాడంటూ అతని భార్య రమ్య రఘుపతి నరేష్ పై కన్నెర్ర చేసిన విషయం తెలిసిందే. మరోవైపు నరేష్ కూడా తన భార్య రమ్య పై సంచలన ఆరోపణలు చేశాడు. రమ్య డబ్బు పిచ్చిదని, చాలా మంది దగ్గర డబ్బులు తీసుకుని వారిని మోసం చేసిందని నరేష్ ఆరోపించారు. మరి చివరికి పెళ్లి చేసుకుంటారా లేక సహజీవనం చేస్తారా? అనేది భవిష్యత్తులో తెలుస్తుంది.


Share

Related posts

Bigg Boss 5 Telugu: హోస్ట్ నాగార్జున తీరుపై మండిపడుతున్న సన్నీ ఫ్యాన్స్..!!

sekhar

బిగ్ బాస్ 4: ఈ వారం లో అదే హైలెట్..!!

sekhar

Ap minister Perni Nani: సినీ వివాదంలో బిగ్ ట్విస్ట్..! మంత్రి పేర్ని నానిని కలిసిన నిర్మాతల బృందం..!!

somaraju sharma