NewsOrbit
న్యూస్ హెల్త్

Cold :జలుబు ఉన్నవారు ఇలా మాత్రం అసలు చేయకండి …!!

Cold: ఈ కాలంలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది కావున ప్రతి ఒక్కరూ దగ్గు, జలుబు సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. జలుబు చేస్తే ఏ పని చేయాలన్న చేయబుద్ది కాదు. కాస్త చిరాకుగా ఉంటుంది. అందుకే జలుబు చేసినప్పుడు విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం.ఎందుకంటే జలుబు అనేది వేరొకరికి త్వరగా వ్యాప్తి చెందుతుంది కావున తగ్గే వరకు విశ్రాంతి తీసుకుంటే మంచిది అలాగే జలుబు చేసినప్పుడు కొన్ని జాగ్రత్తలను పాటిస్తే త్వరగా జలుబు తగ్గుతుంది. మరి జలుబు చేసినటప్పుడు పాటించవలిసిన జాగ్రత్తలు ఏంటో ఒకసారి తెలుసుకుందామా.జలుబు చేసినప్పుడు
మీ వెంట ఏప్పుడు కూడా కర్చీఫ్‌ని క్యారీ చేయాలి. దగ్గు, తుమ్ములు వస్తున్నప్పుడు కర్చీఫ్‌ని అడ్డు పెట్టుకుంటే మంచిది.మీరు ఇలా చేయడం వలన వేరొకరికి మీ ద్వారా జలుబు రాదు.

జలుబుతో బాధపడేవాళ్ళకి కొన్ని జాగ్రత్తలు :

Cool drinks ice creams

జలుబు అనేది అందరికి ఒకేలా ఉండదు. అంటే కొంతమందికి కేవలం జలుబు మాత్రమే ఉంటుంది. అలాగే మరికొందరికి జలుబుతో పాటుగా దగ్గు, తుమ్ములు కూడా వస్తూ ఉంటాయి.అయితే మన పెద్దవాళ్లు జలుబు చేసినప్పుడు కొన్ని రకాల చిట్కాలను పాటిస్తూ ఉంటారు. అయితే ఆ చిట్కాలను వయసుని బట్టి పాటించాలి. ఎందుకంటే పెద్దలు వాడే చిట్కాలే చిన్నవారిపై ప్రయోగించకూడదు.అలాగే జలుబు చేసినవారు చల్లని ప్రదేశంలో అస్సలు ఉండకూడదు. అలా ఉంటే జలుబు ఎక్కువయ్యే ప్రమాదం ఉంది.

జలుబు ఉన్నవారు ఇలా చేయకండి:

cold

ఏసీలు., కూలర్ల గాలికి దూరంగా ఉండాలి.ఇంకా జలుబు ఉన్నప్పుడు రాత్రి సమయాల్లో చల్లని పదార్ధాలు తినొద్దు. చల్లని ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ జోలికి వెళ్లకపోవడమే మంచిది. చెవులని కవర్ చేస్తూ ఉండాలి. దూదిని కానీ లేదంటే తలకి కాప్ గాని ధరించాలిఇలా చేయడం వల్ల జలుబు వల్ల వచ్చే తలనొప్పిని దూరం చేసుకోవచ్చు.తలస్నానం చేసినప్పుడు వేడి నీళ్లు ఉపయోగించాలి. అలాగే జుట్టు త్వరగా ఆరడానికి డ్రయ్యర్స్ వాడడం మంచిది. లేకపోతే తల తడిగా ఉండి జలుబు ఎక్కువయ్యే ప్రమాదం ఉంది.వేడివేడి సూప్స్ తాగడం వల్ల జలుబు త్వరగా తగ్గుతుంది.వెల్లుల్లి, అల్లం వేసి తయారు చేసిన వెజిటేబుల్ సూప్ తాగినా మంచి ఫలితం ఉంటుంది.

 

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju