NewsOrbit
న్యూస్ హెల్త్

మధుమేహం ఉన్నవారు ఏ విటమిన్లు తీసుకోవాలంటే…?

 

తరచుగా ఎక్కువ మందిలో వేధించే సమస్యలో బీపీ లేక షుగర్ ఉంటాయి. ఆధునిక జీవినశైలితో షుగర్ పేషెంట్ల సంఖ్య పెరిగిపోతోంది. ప్రపంచంలో అత్యధిక పేషెంట్లను ఇబ్బంది పెడుతున్న సమస్య మధుమేహం. ఈ ఆధునిక జీవనశైలిలో మార్పులు, పని ఒత్తిడి, ఇతరత్రా విషయాల వల్ల డయాబెటిస్ మనల్ని బానిసను చేసుకుంటోంది. అయితే తరుచుగా చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే డయాబెటిస్‌ను మన దరి చేయనీకుండా చేయగలమని న్యూజిలాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ఒటాగో శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

విటమిన్ సి యొక్క యాంటీఆక్సిడెంట్ గుణాలు డయాబెటిస్ ఉన్నవారిలో అధిక స్థాయిలో ఫ్రీ రాడికల్స్‌ను ఎదుర్కోవడంలో సహాయపడతాయి. అధిక రక్తపోటు వంటి అనేక సాధారణ కామోర్బిడిటీలకు ఇది ప్రయోజనం చేకూరుస్తుంది. విటమిన్ సి సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల రోజంతా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడం ద్వారా మధుమేహ వ్యాధిగ్రస్తులకు సహాయపడుతుంది అని ఒక అధ్యయనం కనుగొంది. డయాబెటిస్ , ఊబకాయం, జీవక్రియ జర్నల్‌లో ప్రచురితమైన ఈ పరిశోధనలో టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో విటమిన్ సి రక్తపోటును తగ్గిస్తుందని, గుండె ఆరోగ్యానికి కూడా ప్రయోజనాలను సూచిస్తుందని కనుగొన్నారు.

ఏడాది చలికాలంలోకి అడుగుపెట్టాం. దీంతో మీరు ఆరోగ్యంగా ఉండాలంటే కొంత వ్యాయమం చేయడంతో పాటు డైట్‌ పాటించడం కూడా చాలా ముఖ్యం. అందుకే చలికాలంలో దొరికే కొన్ని పండ్లను మీ డైట్‌లో భాగంగా చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి. బీపీ, షుగర్‌ లెవల్స్‌​ తగ్గించడానికి దోహదపడే ఐదు రకాల పండ్లు నారింజ, ఆపిల్, బత్తాయి కివి, స్ట్రాబెర్రీ వీటిని ఎక్కువగా తీసుకోవాలి.

ప్రతిరోజూ భోజనం చేసిన అనంతరం ఓ పది నుంచి పదిహేను నిమిషాలు నడిస్తే రక్తంలోని షుగర్ లెవెల్స్ భారీగా తగ్గుతాయని గుర్తించారు.అందుకే ప్రతిరోజూ వాకింగ్ చేస్తే రక్తంలో షుగర్ స్థాయిలు తగ్గి మధుమేహానికి దూరంగా ఉంటామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

author avatar
bharani jella

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju