NewsOrbit
న్యూస్ సినిమా

సమంత ఇచ్చిన షాక్ కి ఆమె ఏమైపోతుందో ..?

అక్కినేని సమంత మొదటి సినిమా ఏం మాయ చేశావే. ఈ సినిమాలో నాగ చైతన్య హీరోగా నటించిన సంగతి తెలిసిందే. గౌతం వాసు దేవ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అంతేకాదు ఈ సినిమా సమయంలోనే సమంత, నాగ చైతన్య ప్రేమలో పడి పెళ్ళి చేసుకున్నారు. అన్ని రకాలుగా ఈ సినిమా సమంత. నాగ చైతన్యల చాలా ప్రత్యేకం.

Chinmayi to fight against Radha Ravi in dubbing union election | Entertainment News,The Indian Express

ఇక ఈ సినిమా నుంచి సమంత కి సింగర్ కం డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్నయి శ్రీపాద డబ్బింగ్ చెప్పడం తెలిసిందే. మొదటి సినిమా ఏం మాయ చేశావే నుంచి సమంత గత చిత్రం వరకు దాదాపు అన్నీ సినిమాలకి చిన్మయి నే డబ్బింగ్ చెబుతూ వచ్చింది. అలాంటిది సమంత ఇప్పుడు చిన్మయి కి షాకిచ్చిందని అంటున్నారు. సమంత నటించిన తాజా వెబ్ సిరీస్ ‘ఫ్యామిలీ మ్యాన్ 2’. సమంత చేసిన మొదటి వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 1కు సీక్వెల్ గా వస్తోంది.

Samantha Akkineni to foray into digital space with The Family Man Season 2? | Entertainment News,The Indian Express

ఈ వెబ్ సిరీస్ దర్శక ద్వయం రాజ్ నిడిమోరు – కృష్ణ డీకే తెరకెక్కిస్తున్నారు. ‘ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ మంచి ఆదరణని దక్కించుకోవడంతో సీజన్ 2 పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అంతేకాదు సీజన్ 2 లో స్టార్ హీరోయిన్ సమంత కూడా నటిస్తుండటంతో ఈ వెబ్ సిరీస్ మీద ప్రేక్షకుల్లో ఇంకా పెరిగింది. ఇక ఇప్పటికే తన షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసిన సమంత.. తాజాగా ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ కు డబ్బింగ్ చెప్పడం మొదలు పెట్టింది.

ఈ విషయాన్ని సమంత స్వయంగా డబ్బింగ్ స్టూడియోలో ఉన్న ఫొటోను సొషల్ మీడియాలో ఫ్యాన్స్ తో పంచుకుంటూ వెల్లడించింది. ఇక ఈ మధ్య కాలంలో సమంత నటించే సినిమాలకు తనే స్వయంగా డబ్బింగ్ చెపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ వెబ్ సిరీస్ కోసం సమంత తెలుగు, తమిళ, హిందీ భాషలో డబ్బింగ్ చెప్తోందని అంటున్నారు. ఇక సమంత ఇప్పటి నుంచి కంప్లీట్ గా తను నటించే సినిమాలకి తనే డబ్బింగ్ చెప్పుకుంటే ఇక చిన్మయికి కష్టమే. ఇది ఒకరకంగా చిన్మయికి షాకే అని అంటున్నారు.

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Prabhas: ప్రభాస్ “రాజాసాబ్” ఫస్ట్ సింగిల్ లోడింగ్..!!

sekhar

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

Ram Charan: డైరెక్టర్ శంకర్ కూతురు పెళ్లికి కుటుంబ సమేతంగా వెళ్ళిన చిరంజీవి, చరణ్..!!

sekhar

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

Kumkuma Puvvu April 16 2024 Episode 2156: అంజలి శాంభవి గారి మీద వేయబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Salaar TV Premiere: వరల్డ్ ప్రీమియర్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న సలార్ మూవీ.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri

Brahmanandam: థియేటర్లు వద్దు.. ఓటీటీలే ముద్దు అంటున్న బ్రహ్మానందం మూవీ.. డైరెక్ట్ ఓటీటీ ఎటాక్..!

Saranya Koduri

Heeramandi Web Series: ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన హిరమండి వెబ్ సిరీస్ లో ఏ హీరోయిన్ ది అత్యధిక రెమ్యూనిరేషనో తెలుసా..!

Saranya Koduri