NewsOrbit
న్యూస్ హెల్త్

men మగవారు ఆడవారిలో బాగా ఇష్టపడేది  ఏమిటో తెలుసా?? (పార్ట్2)

మగవారు ఆడవారిలో బాగా ఇష్టపడేది  ఏమిటో తెలుసా?? (పార్ట్2)

men ఇంటి యజమాని  తానే ఉండాలని మగవారు కోరుకుంటారనేదానికి ఇది పూర్తిగా వ్యతిరేకం. స్త్రీ కూడా నిర్వహణలో సమ భాగస్వామ్యం తీసుకోవడాన్ని ఎక్కువగా స్వాగతిస్తారు. అన్ని విధాలుగా దాని కోసం ప్రయత్నించే వారంటే  ఎక్కువ మోజు పడతారు. తమ భాగస్వామి లేదా గర్ల్ ఫ్రెండ్ తమ  విషయంలో కోపంగా ఉంటే విషయం పరిస్థితి ఎలాంటిదైనా కూడా కూర్చుని మాట్లాడుకునే  సమస్యలు పరిష్కరించుకోవడానికి  ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇలా చేయడం వల్ల అపార్థాలు తొలగిపోతాయని బాగా నమ్ముతారు.

What women like in men part 2
What women like in men part 2

ఆడవారి కౌగిలిలో కరిగి పోవడం అంటే మగవారికి బాగా ఇష్టం అది కూడా చుట్టూ ఎవ్వరూ చూడని సమయంలో అంతేకాదు తాము చేసిన పనికి వారి భాగస్వామి  ప్రశంసలు కోరుకుంటారు. చాల పని చేసి అలసిపోయి  తరువాత ఇంటికి వచ్చిన  భర్తను హత్తుకొని,ముద్దులు కురిపిస్తే  వారి మొహం కాంతివంతంగా వెలిగిపోతుంది. ఇలాంటి అనుకోని సర్ ఫ్రైజ్ లు ప్రతీ పురుషుడు  తన జీవితంలో ఉండాలని కోరుకుంటాడు.
మగవారు ఆడవారి లో   కంఫర్ట్ కోరుకుంటారు. అది పడక గది అయినా , డేట్  లేదా  డిన్నర్ కు వెళ్లడం…ఏదైనా కూడా  తమ స్త్రీ అందంగా సందర్భానికి తగ్గట్టుగా రెడీ అవాలని  కోరుకుంటారు. అందుకే సందర్భాన్ని బట్టి…డ్రెస్సింగ్ ఉండాలి. ప్రతీసారీ సెక్సీ అవుట్ ఫిట్స్ అనేవి పనికిరావు అని గుర్తు పెట్టుకోవాలి.

పడక గదిలో  వాళ్ల ఫాంటసీలు తెలుసుకుని దానికి  తగ్గట్టుగా డ్రెస్సింగ్ చేసుకుంటే వారు ఎంతో ఇష్టపడతారు.…
హోటల్స్, రెస్టారెంట్ల కు  వెళ్లినప్పుడు వెయిటర్స్ తో ప్రవర్తించే తీరును బట్టి మగవారిని  అంచనా వేయడం ఆడవారు చేస్తుంటారు.. పురుషులు కూడా అలాంటి అంచనా వేస్తారు. తన చుట్టుపక్కల ఉన్న వారితో దయ, కనికరం కలిగి ఉండే…స్త్రీ నే ప్రతి మగాడిని  కోరుకుంటారు. అలాగని అనవసరపు గొప్పలు, ఆడంబరాలు చెప్పుకోవడాన్నీ ఇష్టపడరు.  తన స్నేహితులతో గొప్పగా చెప్పుకోగలిగితే స్త్రీ నే మగవారు  ఇష్టపడతారు

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju