ట్రెండింగ్ న్యూస్

వాట్సాప్ మరో సంచలన నిర్ణయం.. వివరాలివే..

Share

వాట్సాప్.. అందరి నోటా ఇదే మాట.. సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్.. ఏమంటూ కొత్త ప్రైవసీ నిబంధనలు ప్రకటించినదో అప్పటి నుంచి రచ్చ రచ్చ.. వినియోగదారుల వ్యక్తిగత భద్రతను వాట్సాప్ ప్రశ్నార్థకంగా మార్చేస్తుందని గగ్గోలు మొదలైంది.. దీంతో కొంతమంది అన్ ఇన్స్టాల్ చేయడం, కొంతమంది డిస్ లైక్ చేయడం, మరికొంతమంది ప్రత్యామ్నాయంగా సిగ్నల్, టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు.. దీంతో వాట్సాప్ అన్ ఇన్స్టాల్స్ భారీగా అయ్యాయి.. దీంతో వాట్సాప్ స్పందించింది.. ఇంతకుముందే మీ డేటా కు భద్రత వహిస్తామని, మీ వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపింది.. తాజాగా మరో వివరణ ఇచ్చింది..! దీనికి సంబంధించి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం..!

WhatsApp another sensational decision see the details

వాట్సాప్ తమ నూతన ప్రైవసీ పాలసీ పై ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తామని వాట్స్ అప్ హెడ్ విల్ చాత్ కార్ట్ తెలిపారు.. యూజర్ల నమ్మకాన్ని, విశ్వాసాన్ని కోల్పోమని అన్నారు. కొత్త ప్రైవసీ పాలసీని రూపొందిస్తున్నామని తెలిపారు. కొత్త గా అప్డేటెడ్ చేసిన వెర్షన్ ఫిబ్రవరి లో  అమలు లోకి తెస్తామన్నారు.

WhatsApp another sensational decision see the details

ఇప్పటి వరకు వాట్సప్ కు 400 మిలియన్ల వినియోగదారులు ఉన్నారు. అలాగే మీ వివరాలు అన్నింటి విషయం లో గోప్యత పాటిస్తామని వివరించారు. సిగ్నల్ యాప్ వంటి ప్రత్యర్థులతో పోటీ పడతామని తేల్చి చెప్పారు. ప్రస్తుతం సిగ్నల్ యాప్ కు భారీగా డౌన్లోడ్లు పెరిగాయి. మరి ఇక వాట్సాప్ పై యూజర్లకు నమ్మకం కలుగుతుందో లేదో వేచి చూడాలి. సిగ్నల్ యాప్ డౌన్లోడ్ జోరు తగ్గి వాట్సాప్ యధాస్థానానికి చేరుతుందో ఏమో చూడాలి.

ఇది కూడా చదవండి : గూగుల్ సంచలన నిర్ణయం..!రాజకీయ పార్టీలకు షాక్..!!


Share

Related posts

చైనా కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన అమెరికా..!!

sekhar

Sitara: ప్రిన్స్ మహేష్ కూతురు గురించి ఈ విషయం తెలుసా? బాబు లక్షణాలను పుణికిపుచ్చుకుంది సితార పాప!

Ram

AP Budget: ఏపి 2021 -2022 బడ్జెట్ కేటాయింపులు ఇవే..

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar