WhatsApp : ప్రముఖ ఇన్స్టెంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్.. కొత్త ప్రేయసి పాలసీ నిబంధనల కారణంగా గా ఇప్పటికే ఎంతో మంది యూజర్లు దూరమయ్యారు.. తన యూజర్ల ను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్ ను పరిచయం చేసింది వాట్సప్.. తాజాగా మ్యూట్ వీడియో అనే ఫీచర్ అందుబాటు లోకి తీసుకువచ్చింది..
ఈ ఫీచర్ ను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
1.గూగుల్ ప్లే స్టోర్ లో వాట్సప్ యాప్ ఓపెన్ చేసి అప్డేట్ చేసుకోవాలి.
2. ఈ యాప్ అప్డేట్ చేసిన తర్వాత ఓపెన్ చేయాలి.
3. కొత్త అప్డేట్ లో మ్యూట్ వీడియో ఫీచర్ ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఫీచర్ వ్యక్తిగత చాట్ , స్టేటస్ మోడ్ కోసం అందుబాటులో ఉంటుంది.
4. ఈ మ్యూట్ వీడియో ఫీచర్ నువ్వు ఉపయోగించడానికి ఏదైనా వీడియోని రికార్డు చేయాలి.
5. ఈరోజు కట్ చేయడం పూర్తి అయిన తర్వాత ఎడమవైపు వాల్యూమ్ ఐకానిక్ సూచిస్తుంది. మీరు తీసిన వీడియోను మ్యూట్ చేయడానికి ఆ బటన్ పై ప్రెస్ చేయాలి.
6. దీని ద్వారా మీరు శబ్దం లేని అవుట్ గోయింగ్ వీడియో లను మీ స్నేహితులకు పంపించవచ్చు..