Categories: న్యూస్

Whatsapp: వాట్సాప్ యూజర్స్ కి మాత్రమే.. న్యూఇయర్ స్టిక్కర్స్ తో ఇలా రెచ్చిపోండి!

Share

Whatsapp: యావత్ ప్రపంచమంతా కొత్త సంవత్సర వేడుకల మత్తులో ఉంది. మరికొన్ని గంటల్లో పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి కొత్త సంవత్సరానికి స్వాగతం పలకబోతున్నాం. ఈ తరుణంలో దురానవున్న స్నేహితులకు మీరు శుభాకాంక్షలు ఎలా చెప్పబోతున్నారు? ఓ పక్క కరోనా వైరస్ వేరియంట్ ఒమిక్రాన్ ప్రబలడంతో చాలా చోట్ల ఆంక్షలు ఉన్నాయి. దీంతో అందరినీ స్వయంగా కలిసి శుభాకాంక్షలు చెప్పడం కుదరదు. అయితే ఒక మెసేజింగ్ యాప్‌ ద్వారా మనకు కావాల్సిన వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పవచ్చు. అదే ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్.

Whatsapp: 2022లో రాబోతున్న వాట్సాప్ ఫీచర్లతో యూజర్లు పండగ చేసుకోండి!

అనేక విధాలుగా మనం ఈ వాట్సాప్ ద్వారా శుభాకాంక్షలు చెప్పవచ్చు!

ముఖ్యంగా టెక్స్ట్, ఫొటోలు, ఎమోషన్స్, జీఫ్స్ ఇలా పలు రూపంలో మెసేజ్‌లు పంపుతూ వుంటారు. అయితే ఇందులో వాట్సాప్ స్టిక్కర్లు ప్రస్తుతం ట్రెండ్‌గా ఉన్నాయి. 2022 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసేందుకు ఈ యాప్ లో చాలా స్టిక్కర్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని సెండ్ చేసి ఇష్టమైన వారికి మీరు విషెస్ చెప్పవచ్చు. థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా వాట్సాప్‌కు స్టిక్కర్లను యాడ్ చేసుకునే సదుపాయం ఆండ్రాయిడ్ ఫోన్లలో మాత్రమే ఉంటుంది. యాపిల్ ఐఫోన్‌లు ఇందుకు సపోర్టు చేయవు.

YCP MLA: వైసీపీ మహిళా ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..! అంబేద్కరిస్టులు గుస్సా..!!
ఇపుడు ఆ స్టిక్కర్స్ ను ఎలా పంపాలో తెలుసుకోండి!

1. ప్లే స్టోర్ సెర్చ్ లోకి వెళ్లి క్రిస్మస్ వాట్సాప్ స్టిక్కర్స్ లేదా న్యూఇయర్ 2022 స్టిక్కర్స్ అని టైప్ చేయాలి.
2. తరువాత మనకు నచ్చిన స్టిక్కర్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
3. యాప్‌ ఓపెన్ అయ్యాక.. ‌అందులో నచ్చిన స్టిక్కర్ ప్యాక్‌ను వాట్సాప్‌లో వినియోగించుకునేందుకు ప్లస్ (+) ఐకాన్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది.
4. అదీ కాకపోతే యాడ్ స్టిక్కర్స్ టూ వాట్సాప్ అనే బటన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే స్టిక్కర్ ప్యాక్ డౌన్‌లోడ్ అవుతుంది.
5. తరువాత మీరు న్యూ ఇయర్ విషెస్ పంపాలనుకుంటున్న కాంటాక్ట్ చాట్ ఓపెన్ చేయాలి.
6. ఆ తర్వాత టెక్ట్స్ బాక్స్‌ పక్కన ఉండే ఎమోజీ సింబల్‌పై క్లిక్ చేయాలి.
7. అక్కడ స్టిక్కర్లతో మనకు నచ్చిన దానిపై క్లిక్ చేసి సెండ్ చేయవచ్చు.


Share

Recent Posts

ఆగస్టు 11 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…

2 hours ago

మ‌హేశ్ నెక్స్ట్ మ‌రింత ఆల‌స్యం.. ఎప్ప‌టికి పోస్ట్ పోన్ అయిందంటే?

రీసెంట్‌గా `స‌ర్కారు వారి పాట‌`తో మ‌రో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు.. త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో…

3 hours ago

రూ. 10 కోట్లు ఆఫ‌ర్‌.. అయినాస‌రే ఆ ప‌ని చేయ‌న‌న్న బ‌న్నీ?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం…

4 hours ago

హాస్పిటల్ లో హీరోయిన్ టబు..!!

హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…

6 hours ago

పాన్ ఇండియా లెవెల్ లో నాగచైతన్యకి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా..??

అక్కినేని కుటుంబం నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య సక్సెస్ఫుల్ కెరియర్ కొనసాగిస్తున్నాడు. "జోష్"తో హీరోగా ఎంట్రీ ఇచ్చి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ ఒకపక్క సౌత్…

7 hours ago

మరోసారి తిరస్కరించిన అల్లు అర్జున్..!!

సినిమా రంగంలో టాప్ హీరోలకు యాడ్ రంగంలో భారీ ఆఫర్ లు వస్తూ ఉంటాయి అని అందరికీ తెలుసు. ఈ క్రమంలో చాలామంది హీరోలు ప్రముఖ కంపెనీలకు…

7 hours ago