NewsOrbit
Featured టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

గూగుల్ సెర్చ్ ఇండెక్స్ లో లీకైన వాట్సప్ వెబ్ మొబైల్ నెంబర్స్.. మీ నెంబర్ ఉందేమో చెక్ చేసుకోండి..

వాట్సాప్ ఏమంటూ కొత్త ప్రైవసీ నిబంధనలు ప్రవేశపెట్టిన అప్పటినుంచి రచ్చ మొదలైంది.. రోజుకో మలుపు తిరుగుతోంది.. కొత్త ప్రైవసీ నిబంధనలు అంగీకరిస్తే యూజర్ల డేటా బహిర్గతం అవుతుంది అంటూ మొదలైంది .. లేదు , లేదు మీ డేటా ప్రొటెక్ట్ చేస్తామంటూ వాట్సప్ స్పందించింది.. మళ్లీ ప్రభుత్వం అడిగే ప్రతి ప్రశ్నలకు సమాధానం ఇస్తామంటూ తెలిపింది.. తాజాగా వాట్సప్ డెస్క్టాప్ ( web) అప్లికేషన్ లలోని యూజర్ల డేటా బహిర్గతమైంది.. వాట్సప్ యూజర్ల మొబైల్ నెంబర్లు గూగుల్ సెర్చ్ ఇండెక్స్ లో కనిపిస్తున్నాయట.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

WhatsApp Web Mobile Numbers in Google Search Index Check if your number is there

 

ప్రముఖ మెసెంజర్ యాప్ వాట్సప్ వివాదాస్పద పాలసీల పై విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వాట్సప్ మరో ఉల్లంఘన వెలుగులోకి వచ్చింది . ఈసారి వాట్సాప్ డెస్క్టాప్ అప్లికేషన్ లోని డేటా బహిర్గతమైంది. వాట్సాప్ web ద్వారా రా system కి కనెక్ట్ అయినా మొబైల్ నెంబరు గూగుల్ సెర్చ్ లో కనిపిస్తున్నాయట. ప్రస్తుతం వాట్స్అప్ మొబైల్ యాప్ ను 400 మిలియన్ల మంది యూజర్లు వినియోగిస్తున్నారు. కొంత మంది ప్రొఫెషనల్స్ ఇనిస్టెంట్ వాట్సాప్ డెస్క్టాప్ పిసి లలో whatsapp web version ను ఉపయోగిస్తున్నారు. యూజర్ల మొబైల్ నెంబర్ లో గూగుల్ సెర్చ్ లో ఇండెక్స్ అయినట్లు ఇండిపెండెంట్ సైబర్ సెక్యూరిటీ రీసెర్చ్ రాజశేఖర్ రాజహరియ కొన్ని స్క్రీన్ షాట్స్ ను షేర్ చేశారు.

WhatsApp Web Mobile Numbers in Google Search Index Check if your number is there

వాట్సప్ అప్లికేషన్ ద్వారా మొబైల్ నెంబర్లు అయినట్లు గుర్తించామని ఆయన తెలిపారు. వాట్సాప్ వినియోగదారుడు ఎవరైనా తమ వాట్సాప్ ఎకౌంటు ను ల్యాప్టాప్, ఆఫీస్ పీసీకి లాగిన్ అయినప్పుడు వారి మొబైల్ నెంబర్లు గూగుల్ సెర్చ్ ఇండెక్స్ అయినట్లు గుర్తించామని వివరించారు . గూగుల్ సెర్చ్ ఇండెక్స్ లో కనిపించే మొబైల్ నెంబర్లు బిజినెస్ నంబర్లు కావని పర్సనల్ యూజర్ నెంబర్స్ అని ఆయన స్పష్టం చేశారు. గత వారమే వాట్సాప్ ప్రైవేట్ గ్రూప్ చాట్ గూగుల్ సెర్చ్ లో లీక్ అయినట్లు గుర్తించారు. ప్రైవేట్ వాట్సాప్ గ్రూప్ చాట్ లో పంపిన ఇన్వైట్ లింక్స్ గూగుల్ సెర్చ్ లో ఇండెక్స్ అయినట్లు తెలిపారు. దీనిపై స్పందించిన వాట్సాప్ గ్రూప్ చాట్ లింక్ను గూగుల్ సెర్చ్ నుంచి తొలగించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఒకసారి గూగుల్ సెర్చ్ ఇండెక్స్ లో మీ నెంబర్ కనిపిస్తుందేమో ఒకసారి చెక్ చేసుకోండి.

ఇది కూడా చదవండి :గూగుల్ సంచలన నిర్ణయం..!రాజకీయ పార్టీలకు షాక్..!!

author avatar
bharani jella

Related posts

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju