NewsOrbit
న్యూస్

Problems: ఎప్పుడు ఆర్థిక సమస్యలు ,కోర్టు కేసులు వెంటాడుతూనే ఉంటున్నాయా ?వాటి నుండి ఇలా బయట పడండి !!

Problems: మనలో చాలా మందికి ఉన్న సమస్య ఏమిటంటే  ఎంత కష్టపడి పని చేసిన అప్పుల బాధలు వెంటాడుతూనే ఉంటాయి. అప్పు అనేది లేకుండా ఎప్పుడూ ఉండదు. ఇంకొందరికి ఎప్పుడు ఏదో ఒకటి  కోర్టు సమస్యలు కూడా   ఉంటాయి.    అస్తమానం ఏదో ఒక  పోలీస్ కేసులో ఇరుక్కుని  సమస్యలు ఎదురుక్కుంటూ ఉంటారు. కొందరికి భూమి సంబంధిత సమస్యలు ఉంటాయి.,  మీ జాతకంలో కుజుడు అనుకూలంగా  లేకపోవడం  దీనికి ప్రధాన కారణం.

Problems: రుణ సంబంధమైన సమస్యలు

ఆర్థికపరమైన ఇబ్బందులు కుజ గ్రహం వలన వస్తుంటాయి. ,మరి దీనికి పరిష్కారం  ఎలా అంటే ఈ  దోషాల నివారణకు కుజ గ్రహ జపం చేయించడం, లేదా ప్రతినిత్యం కుజగ్రహ మంత్రం పఠించడం అలవాటు చేసుకోవడం, లేదా కుజగ్రహ ప్రత్యధిదేవత, సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన ఆరు మంగళవారం చేయడం  అనేది మంచి పరిష్కారం అవుతుంది.జంట  నాగులకు పాలు పోయడం ద్వారా  కూడా రుణ బాధల నుంచి  బయటపడతారు.

మంగళవారం ఉదయం లేచి తలస్నానం చేసి  సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించి,  పగలంతా  ఉపవాసం ఉండి
నక్షత్ర దర్శనం అయిన  తరువాత  భోజనం  చేయాలి. ఆ ఒక్క రోజు మాత్రం నేలమీద ఏదైనా పక్క వేసుకుని పడుకోవాలి.   సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన చేస్తున్నంత కాలం,పొట్లకాయ  , జున్ను  , మంచి గుమ్మడి ,కోడి గుడ్డు మాంసం  వంటివి తినకూడదు.
ఇలా నియమం గా చేస్తే అప్పులు తీరే మార్గం  దొరకడం తో పాటు పెళ్లి కావలసిన వారికి పెళ్లి అవుతుంది,సంతానం కావలసినవారు సంతానం పొందుతారు.   పిల్లలు కూడా బాగా  అభివృద్ధిలోకి వస్తారు,  ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్న   బయట పడటం ఖాయం. రావలసిన  డబ్బు ఉంటే  వసూలు  అవుతుంది.  మీ అప్పులు   తీరిపోతాయి.  అని ఎందరో ఆధ్యాత్మిక పండితులు తెలియచేస్తున్నారు.

 

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!