NewsOrbit
న్యూస్ హెల్త్

ఇంటికి  ఏ రంగు వేస్తె ఎలాంటి  ఫలితాలు వస్తాయో తెలుసుకోండి !!

ఇంటికి  ఏ రంగు వేస్తె ఎలాంటి  ఫలితాలు వస్తాయో తెలుసుకోండి !!

ఇంటికి రంగులు వేసుకోవాలనుకున్నపుడు ఏ రంగు మంచిది  అన్నది ప్రతి ఒక్కరు ఆలోచించే విషయమే  ఐతే… మనుషులకూ, రంగుల కీ మధ్య కలిగి ఉన్న  సంబంధాల్నిమానసిక వేత్తలు పరిశోధించారు. ఎక్కువగా ఏ రంగుల  వల్ల ఎటువంటి  ప్రయోజనంకలుగుతుంది, ఇళ్ల లో ఎలాంటిరంగులు  వేసుకుంటే, ఎలాంటి ఫలితాలుంటాయో తెలియచేస్తున్నారు. మన వ్యక్తిగత ఇష్టాలతో సంబంధం లేకుండా, ఏ రంగులు వేసుకుంటే  మనపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చెబుతున్నారు. ఆ రంగులు  ఏమిటో   తెలుసుకుందాం.

ఇంటికి  ఏ రంగు వేస్తె ఎలాంటి  ఫలితాలు వస్తాయో తెలుసుకోండి !!

ప్రేమకి గుర్తు గా భావించేగులాబీ రంగు మనకు  ప్రశాంతత ను కలిగిస్తుంది. కోపాన్ని , ఆవేశాన్ని తగ్గిస్తుంది.  ఆ రంగు  వలన  బీపీ తగ్గడం  తో పాటు గుండె కొట్టుకునే వేగం సక్రమంగా ఉంటుందట.
ఇళ్లకుతెల్లని రంగు  మించిన రంగుమారేది లేదు . ఐతే… ఎప్పుడూ ఇంటికి తెల్లరంగే  ఉంటే మనసుకి అంతగా నచ్చక పోవచ్చు. కాబట్టి తెలుపు రంగు తో  పాటు  కొన్ని ఇతర రంగులు జతచేసుకుని వేసుకుంటే చాల అందంగా  ఆహ్లదం గా ఉంటుంది.

నారింజ రంగు (ఆరెంజ్) అనేది పసుపు , ఎరుపు  రంగుల కలయిక . ఇది మన కి  మంచి శక్తి ని ఇచ్చే రంగు . ఉత్సాహాన్ని కలిగించి , చురుకుదనాన్ని పెంచే లక్షణాలు నారింజ  రంగు లో ఉన్నాయి.ఆకర్షించే గుణం కూడా ఉంది. అందువల్ల ఇళ్ల లో నారింజ రంగు వేసుకుంటే కలిగే హాయి వేరు.
ఆకాశంనీలి రంగులో కనిపిస్తూ విశాలమైన అనుభూతిని కలిగిస్తుంది. అందువల్ల ఇళ్ల కు లేత నీలి రంగు వేసుకుంటే,మనసు ప్రశాంతం గా ఉంటుంది. ముఖ్యంగా తలుపు లకి కిటికీ లకు ఇలాంటిరంగు వేసుకుంటే చాల అందం గా ఉంటుంది.

ఈ సృష్టి లో పచ్చదనాని కి ఉన్నగొప్పదనమే వేరు. ఇళ్ల లో పచ్చ రంగు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.ప్రకృతి లో ఉన్న భావన కలుగుతుంది. ఇది ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుందని పరిశోధకులు తేల్చారు. ముఖ్యంగా ఇంట్లో పిల్లలు చదువుకునే గదిలోపచ్చ రంగు ఎక్కువగా ఉంటే, పిల్లలు బాగా చదువుతారట. ఒత్తిడి,ఆందోళనలు  తగ్గాలంటే పచ్చ రంగుని మించింది లేదనే చెప్పక తప్పదు.

రంగుల్లో అత్యంత ఎక్కువగా ఆకర్షించేది పసుపు రంగు. కానీ ఇది బొద్దింకల్ని బాగా ఆకర్షిస్తుంది. అందువల్ల వీలైనంతవరకూ ఇళ్ల లో పసుపు రంగు వాడ వద్దని సలహా ఇస్తున్నారు నిపుణులు.
ఇది వరకు నలుపు రంగును చెడుకు సంకేతం గా అనుకునేవారు. ఇప్పుడు కాలం మారింది. నల్లరంగు పెయింట్ ఎక్కువ నాణ్యత తో ఉంటుంది. అందువల్ల ఇళ్ల కు నల్ల రంగు వేస్తే ఇంపు గా ఉంటుంది. కానీ నలుపు రంగు వెల్తురుని తగ్గించే శక్తి కలిగి ఉంది. కాబట్టి ఇంట్లోవెళ్తురు  బాగా ఉండాలంటేనలుపు రంగును వాడక పోవడమే మంచిది.

ఎరుపు రంగు ఎంత ఎక్కువగా ఉంటే, అంత ఆందోళనలు పెరుగుతాయి. గది  నిండా ఎర్ర రంగుఉంటే, గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. కాబట్టి ఈ రంగు వీలైనంత తక్కువగా ఉండేలా చేసుకోవాలి. ఈ రంగు ఆకర్షణీయం గా ఉంటుంది.అందువల్ల ఇళ్ల లో ఫ్రేములు, అరలకు , ఎర్ర  రంగు వేసుకుంటే చూడడానికి బాగుంటుంది .

Disclaimer : పైన సూచించిన ఆరోగ్య సూత్రాలు, లేదా హెల్త్ కి సంబంధించిన ఇన్ఫోర్మేషన్ ఇంటర్నెట్ నుంచి తీసుకున్నది మాత్రమే. అవన్నీ పాటించే ముందర తప్పనిసరిగా స్పెషలిస్ట్ డాక్టర్ సలహా తీసుకోండి.

Related posts

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju

Raadhika Sarathkumar: క‌ళ్లు చెదిరే రేంజ్ లో న‌టి రాధిక ఆస్తులు.. మొత్తం ఎన్ని కోట్లంటే..?

kavya N