NewsOrbit
న్యూస్ హెల్త్

Hair Color: జుట్టుకు వేసుకునే రంగుల్లో ఏది మంచిదో తెలుసా!!

Hair Color: ఈ రోజుల్లో తెల్లవెంట్రుకలు రెండు పదుల వయసు వచ్చేసరికే వచ్చేస్తున్నాయి. దీంతో వెంట్రుకలను రకరకాల పద్ధతుల ద్వారా Hair color ల్లోకి మార్చేసుకుని తృప్తి పడుతున్నారు. ఇలా మార్చుకోవడానికి ఎంత ఖర్చు కైనా  వెనుకాడడంలేదు. అలాంటప్పుడు అనిపిస్తుంది..జీవితాంతం తెల్ల వెంట్రుకలు రాకుండా ఉంటే బాగుండునని ఆశపడుతుంటారు. ఇంకో  పదేళ్లలో అది సాధ్యం చేస్తామంటున్నారు.

Which Hair Color is Good to Use
Which Hair Color is Good to Use

మెలనొసైట్స్‌ అనబడే కణాలను చర్మం లాగే  వెంట్రుకలు కూడా కలిగి ఉండి,   ఇవే వెంట్రుకల రంగును నిర్ణయిస్తాయి. వయసు పెరుగుతున్న  కొద్దీ ఈ కణాలు వెంట్రుకల్లో తగ్గిపోతాయి. అందువల్లే జుట్టు  తెల్లగా మారుతుంది.  అయితే, వెంట్రుకల్లో ఏ కొంచెం  మెలనొసైట్స్‌ మిగిలి ఉన్నా తిరిగి వాటిని వృద్ధి చెందించడం ద్వారా మళ్లి వెంట్రుకలు నల్లపడేటట్టు  చేయవచ్చునని లారియల్స్‌ సంస్థ పరిశోధనా సంబంధాల సంచాలకులు తెలియ చేస్తున్నారు. నోటి ద్వారా తీసుకునే మందు తో పాటు హెయిర్‌ కేర్‌కు సంబంధించిన పలు ఉత్పత్తులను విడుదల చేస్తామనితెలియ చేస్తున్నారు .

అలాగే, పదేపదే హెయిర్‌ డైయింగ్‌ జుట్టుకు  రంగు వేసుకోవడం వల్ల వెంట్రుకలు డామేజ్ అవుతున్నాయి. దీన్ని నివారించేందుకు లారియల్స్‌ విజయం సాధించింది. అమ్మోనియా కలిసిన డైల వల్ల జుట్టు  దెబ్బ తినడం తో పాటు  పెళుసుగా మారుతుంది. అలాగే, దాని ఘాటైన వాసన కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ‘డై’ పనిచేసే ముందు జుట్టుకున్న  సహజ రంగును అమ్మోనియా తొలగిస్తుంది. వెంట్రుకల సహజత్వన్ని పోగొడుతుంది. అమోనియా లేని డై అయితే నే జుట్టుకి మంచిది. ఇలాంటి  పరిస్థితి ఉండకూడదనే లారియల్‌ అమ్మోనియా లేని హెయిర్‌ డైని కనిపెట్టింది.

Which Hair Color is Good to Use
Which Hair Color is Good to Use

దీనికి ఇన్నోవేషన్‌ నో అమ్మోనియా’ ( ఐఎన్‌ఒఎ) అని పేరు పెట్టింది.దీన్నివాడడం  వల్ల వెంట్రుకలు సహజత్వాన్ని కోల్పోవని, పైగా కోల్పోకుండా ఉండడం తో పాటు  మరింత పటుత్వాన్ని పెంచుకుంటాయని సంస్థ తెలియచేస్తుంది . అమ్మోనియా కలిసిన డై వల్ల కొంత కాలానికి చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. కానీ తాజాగా కనిపెట్టిన డై వల్ల అటువంటి ప్రమాదం ఉండదు. హాలీవుడ్‌లో సెలబ్రిటీలు అందరూ ఇప్పుడీ డైని ఎక్కువగా  చేయించుకుంటున్నారు.

Disclaimer : పైన సూచించిన ఆరోగ్య సూత్రాలు, లేదా హెల్త్ కి సంబంధించిన ఇన్ఫోర్మేషన్ ఇంటర్నెట్ నుంచి తీసుకున్నది మాత్రమే. అవన్నీ పాటించే ముందర తప్పనిసరిగా స్పెషలిస్ట్ డాక్టర్ సలహా తీసుకోండి.

Related posts

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

Nabha Natesh: మాట‌లు జాగ్ర‌త్త‌.. ప్రియ‌ద‌ర్శికి న‌భా న‌టేష్ స్ట్రోంగ్ వార్నింగ్.. అంత పెద్ద తప్పు ఏం చేశాడు?

kavya N

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju