NewsOrbit
న్యూస్ ఫ్యాక్ట్ చెక్‌

15 తిథులలో ఎప్పుడు ఏమి చేస్తే మంచిదో తెలుసుకోండి!!

15 తిథులలో ఎప్పుడు ఏమి చేస్తే మంచిదో తెలుసుకోండి!!

మనకు మొత్తం పదిహేను తిథులు ఉన్నాయి. అయితే మరి మనం ఏ పని చేసినా తిధిని , ముహూర్త చూసి చేస్తాం.. మరి ఈ పదిహేను తిథులలో ఏ తిథి లో ఏపని చేస్తే  మంచిది అనేది తెలుసుకుందం…

15 తిథులలో ఎప్పుడు ఏమి చేస్తే మంచిదో తెలుసుకోండి!!

పాడ్యమి రోజు కొత్త పనులు మొదలు పెట్టకూడదు. ఉద్యోగం, వ్యాపార,   వర్తక వాణిజ్యాలు కూడా వద్దు .

విదియ రోజు ఏ పని చేసిన కార్యసిద్ధి కలుగుతుంది. కొత్తగా ఏ పనులు మొదలు పెట్టిన బాగా జరుగుతాయి. వివాహాలలు చేసుకోవడానికి ఇది మంచిదే..

తదియ రోజు ప్రయాణాలు పెట్టుకుంటే చాలా మంచిది.  అందునా ఉత్తర దిక్కు ప్రయాణాలకు ఇంకా  శుభం

చవితి రోజున ప్రయాణాలు చేయకుండా ఉండడం మంచిది.పెళ్లి చూపులు కూడా పెట్టుకోకూడదు.

పంచమి రోజు అన్నింటికి శుభము కలుగుతుంది.  కార్య సిద్దిని ఇస్తుంది.

షష్ఠి రోజు  కొత్త పనులుచేయకూడదు.  గొడవలు జరిగే అవకాశం ఉంటుంది.

సప్తమి రోజు  ఎక్కడకు వెళ్లినా కూడా మంచి జరుగుతుంది.  కార్యాలు సిద్దిస్తాయి.

అష్టమి రోజు ఏమి చేసిన  కొత్త కష్టాలు వస్తాయి.కొత్తగా వ్యాపారం, వాణిజ్యం మొదలు పెట్టవద్దు .

నవమి రోజు కొత్త పనులు ఏవీ  వద్దు. పర్యటనలు కూడాచేయకూడదు. దానివలన సమస్యలు వస్తాయి.విదేశాలకు ఈ రోజు వెళ్లడం మంచిదికాదు.

దశమి రోజు ఏ పని మొదలుపెట్టిన విజయం పొందుతారు.అన్ని తిధులలో పూర్తి విజయాన్ని ఇచ్చేది కేవలం దశమి మాత్రమే..

ఏకాదశి రోజు అన్నింటికి మంచిది విజయం కలుగుతుంది.

ద్వాదశి రోజు అంత శుభం ఏమి కాదు.

త్రయోదశి రోజు అన్ని శుభాలను ఇస్తుంది.

బహుళ చతుర్థీ రోజు అంత మంచిది కాదు. కొత్త పనులు ఏమి మొదలు పెట్టవద్దు.

అమావాస్య తిథి నాడు ప్రయాణాలు చేస్తే మంచిది కాదు అనిఅంటుంటారు.కాని ఉత్తరాధిన కొందరు ఈ రోజు ఎన్నో ప్రయాణాలు చేస్తారు. కొన్నిపనులు కూడా మొదలు పెడుతుంటారు. దక్షిణాదిన అమావాస్య రోజు నిషిద్ధం గా భావిస్తారు. అమావాస్యని ఒక్కో ప్రాంతం లో ఒక్కో విధంగా లెక్కలోకి తీసుకుంటారు.

Related posts

YSRCP: వైఎస్ఆర్ సీపీ మేనిఫెస్టోకు మూహూర్తం ఫిక్స్ .. బాపట్ల సిద్ధం వేదికగా సీఎం జగన్ ప్రకటన .. సర్వత్రా ఆసక్తి .. ఎందుకంటే..?

sharma somaraju

BJP: 195 మంది అభ్యర్ధులతో బీజేపీ తొలి జాబితా విడుదల.. వారణాసి నుండి ప్రధాని మోడీ

sharma somaraju

ఆలీకి రెండు ఆప్ష‌న్లు ఇచ్చిన జ‌గ‌న్‌… ఆ సీటు కోరుకున్న క‌మెడియ‌న్‌…!

TDP: నెల్లూరు టీడీపీలో జోష్ .. చంద్రబాబు సమక్షంలో టీడీపీ చేరిన ఎంపీ వేమిరెడ్డి దంపతులు

sharma somaraju

Gang Rape: జార్ఘండ్ లో అమానుష ఘటన .. విదేశీ టూరిస్ట్ పై గ్యాంగ్ రేప్

sharma somaraju

జ‌గ‌న్‌లో క్లారిటీ మిస్‌… ఫ‌స్ట్ టైం ఇంత క‌న్‌ఫ్యూజ‌న్‌… వైసీపీలో ఏం జ‌రుగుతోంది…!

ఆ రెండు జిల్లాల్లో వైసీపీ ఖాళీ… కంచుకోట‌ల్లో ఇదేంటి జ‌గ‌నూ…!

బొత్స‌పై పోటీ చేయ్‌… ఆ లేడీ లీడ‌ర్‌ను బ‌తిమిలాడుకుంటోన్న చంద్ర‌బాబు…?

హ‌రిరామ జోగ‌య్య కొడుక్కి జ‌గ‌న్ టిక్కెట్‌… ఎక్క‌డ నుంచి అంటే…!

GHMC: రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం ..జీహెచ్ఎంసీలోకి ఏడు మున్సిపల్ కార్పోరేషన్లు, 30 మున్సిపాలిటీలు విలీనం..? ఇక గ్రేటర్ సిటీ కార్పోరేషన్ గా హైదరాబాద్

sharma somaraju

Classical Dancer Amarnath Ghosh: అమెరికాలో భారత నృత్య కళాకారుడి దారుణ హత్య ..ఈవినింగ్ వాక్ చేస్తుండగా కాల్చి చంపిన దుండగులు

sharma somaraju

Pro Kabaddi 2024: PKL లో చివరి 6 స్థానాల్లో నిలిచిన ప్రో కబడ్డీ జట్లు ఇవే..!

Saranya Koduri

టీడీపీ గూటికి ఏలూరు వైసీపీ టాప్ లీడ‌ర్‌… ఫ్యాన్‌కు పెద్ద దెబ్బే…?

ప‌వ‌న్ ఎఫెక్ట్‌… ఆమె సీటు మార్చేసిన జ‌గ‌న్‌…?

TDP: మరో సారి టీడీపీ తీర్ధం పుచ్చుకున్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

sharma somaraju