NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

సింగర్ సునీత రెండో పెళ్లి వివాహానికి అతిథులు వీరే..??

సింగర్ సునీత ఇటీవల డిజిటల్ రంగంలో బడా పారిశ్రామిక వేత్తగా పేరొందిన రామ్ వీరపనేని తో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. గతంలోనే సునీత కి మొదటి పెళ్లి జరిగింది. 19 ఏళ్ళ వయసులో జరిగిన పెళ్లి వలన ఇద్దరు సంతానం కలిగిన సునీత భర్త తో విభేదాలతో విడాకులు తీసుకుని తన ఇద్దరు పిల్లల సంరక్షణ చూసుకుంటూ మరోపక్క ఇండస్ట్రీలో రాణిస్తుంది.

anchor suma: Anchor Swetha Reddy: 'బట్టలు ఊడపీక్కుంటేనే ఫ్యాషనా.. సుమ,  ఝాన్సీలు అదే చేస్తున్నారా'? - anchor swetha reddy interesting comments on  suma kanakala and jhansi over her dressing | Samayam Teluguసింగర్ గా చాలా మంది అభిమానులను సొంతం చేసుకున్న సునీత.. ఇండస్ట్రీలో చాలామంది టాప్ హీరోయిన్లకు సినిమాలలో వాయిస్ ఇవ్వటం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా తన ఇద్దరు పిల్లల సంరక్షణలోనే రెండో వివాహానికి రెడీ అయిన సునీత పెళ్లి ఇద్దరి జాతకాల ప్రకారం ఈ డిసెంబర్ 26వ తారీఖున మంచి ముహూర్తం బాగుంది అని ఫిక్స్ చేశారట.

 

అంత మాత్రమే కాక వచ్చే ఏడాది జనవరి నుండి మే నెల వరకు మంచి ముహూర్తాలు లేకపోవడంతో ఈ ముహూర్తాన్ని ఫైనల్ చేసి వివాహం జరిపించే ఆలోచనలో ఇరు కుటుంబ పెద్దలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అతి తక్కువ గ్యాప్ లోనే నిశ్చితార్థం చేసుకున్న తర్వాత సునీత పెళ్లి డేట్ ఫిక్స్ అవడంతో ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతమాత్రమే కాకుండా సింగర్ సునీత రెండో పెళ్లి కి చీఫ్ గెస్ట్ లుగా ఇండస్ట్రీలో ఆమెకు దగ్గరగా ఉండే స్నేహితులు అయిన యాంకర్ సుమ, ఝాన్సీ మరో ఇద్దరు బయట స్నేహితులు కేవలం కొద్ది మంది సమక్షంలో ప్రైవేటు కార్యక్రమం తరహాలో ఈ పెళ్లి జరగనున్నట్లు టాక్ వస్తోంది. మొత్తం పెళ్లి వ్యవహారాలన్నీ సునీత ఇద్దరు పిల్లలు దగ్గరుండి చూసుకుంటున్నారట.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!