NewsOrbit
న్యూస్ హెల్త్

వైద్యం – రక్షణ : వీరిని  కాపాడేది ఎవరు ?  అర్ధం చేసుకునేది ఎవరు ? 

మీ మొబైల్ నుండి ఎవరికైనా ఈ లాక్ డౌన్ కాలం లో ఫోన్ చేసినట్లయితే వారి మొబైల్ రింగ్ అయ్యేందుకు ముందుగా మనకి కరోనా టోన్ వినిపిస్తుంది. అందులో ఈ కోవిడ్-19 నుండి మనల్ని కాపాడేది డాక్టర్లు, పోలీసులు మరియు పారిశుద్ధ కార్మికులు అని వారిని రక్షణ కవచాలుగా చెప్పడం మనం వినే ఉంటాం. అయితే ఈ మహమ్మారి తో మన కన్నా ముందు ఉండి ఎక్కువగా పోరాడుతుంది వైద్య సిబ్బంది. అయితే చివరికి వారు కూడా ఈ వైరస్ బారిన పడుతుండటం చాలా ఆందోళన కలిగించే విషయం. ఢిల్లీ లోని ప్రఖ్యాత ఎయిమ్స్ ఆసుపత్రిలోనే ఏకంగా 480 మంది వైద్య సిబ్బందికి కరోన్ వైరస్ సోకడం ఇప్పుడు దేశంలో కలకలం రేపింది.

ఈ వైరస్ బారిన పడి ఇప్పటికే ఎయిమ్స్ ఆస్పత్రిలో ముగ్గురు చనిపోగా వారిలో ఒకరు హాస్పిటల్ శానిటేషన్ విభాగంలోని ఉన్నతాధికారి కాగా మరొకరు ఆసుపత్రి మెస్ లో పనిచేసే ఉద్యోగి. దీంతో ఈ ఉదంతం అన్నీ ఆస్పత్రుల్లో డేంజర్ బెల్ మోగిస్తోంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉస్మానియా ఆసుపత్రిలో 10 మంది మెడికోస్ కు వైరస్ సోకింది. మరో 280 మంది వైద్య విద్యార్థులను వారి క్వారంటైన్ కు తరలించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైద్యులకే రక్షణ లేని దేశంలో ఇక ఈ వైరస్ వ్యాప్తిని ఎలా అదుపు చేయగలరు అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

పిపిఈ అందిస్తునా…. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నా.. అంతమందికి వైరస్ ఎలా సోకింది అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయాన్ని తెలంగాణ హైకోర్టు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.  రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి పరీక్షల నిర్వహణ అంశంపై రిటైర్డ్ డీఎంహెచ్ ఓ రాజేందర్ రిటైర్డ్ ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు తదితరులు దాఖలు చేసిన 7 ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. డిల్లీ ఎయిమ్స్లో వైరస్ బారిన పడిన 480 మంది సిబ్బందిలో 19 మంది డాక్టర్లు 38 మంది నర్సులు 74 మంది సెక్యూరిటీ గార్డులు 75 మంది ఆస్పత్రి అటెండర్లు 54 మంది శానిటేషన్ సిబ్బంది 14 మంది ల్యాబ్ టెక్నీషియన్లు ఉన్నారు.

ఇలా దేశవ్యాప్తంగా వైద్యులంతా వైరస్ బారిన పడుతుంటే…. వారిని అసలు పట్టించుకునేది ఎవరిని అన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే వారు కూడా కరువైపోయారు.

Related posts

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

Nabha Natesh: మాట‌లు జాగ్ర‌త్త‌.. ప్రియ‌ద‌ర్శికి న‌భా న‌టేష్ స్ట్రోంగ్ వార్నింగ్.. అంత పెద్ద తప్పు ఏం చేశాడు?

kavya N

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju

Inter Board: ఏపీ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన .. రీ వెరిఫికేషన్, బెటర్మెంట్ ఫీజు చెల్లింపునకు పూర్తి సమాచారం ఇది

sharma somaraju