NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

AP BJP : లైవ్ డిబేట్ లో బీజేపీ నేత పై దాడి వెనుక ఉన్నది వాళ్లేనట..!

AP BJP :  నిన్న తెలుగు టెలివిజన్ ఛానల్ అయిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి లో జరిగిన ఒక లైవ్ డిబేట్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అమరావతి రైతులందరూ చేపడుతున్న ఉద్యమాల గురించి నిన్న తీవ్రస్థాయిలో చర్ఛ జరిగింది. ఇందులో అమరావతి ఉద్యమాలు…. ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలా జరుగుతున్నాయి అన్న అంశంపై చర్చించుకున్నారు.

 

who is behind attack on AP BJP leader
who is behind attack on AP BJP leader

కాలి చెప్పుని విసిరేశారు…

అయితే అమరావతి పరిరక్షణ సమితి జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) సభ్యుడైన కొలికపూడి శ్రీనివాసరావు రావు, అలాగే బిజెపి ఆంధ్ర రాష్ట్ర జనరల్ సెక్రటరీ అయిన విష్ణువర్ధన్రెడ్డి మధ్య వాగ్వాదం తీవ్రస్థాయిలో జరిగింది. ఈ నేపథ్యంలో శ్రీనివాస రావు తన కాలి జోడుని ని తీసి భారతీయ జనతా పార్టీ నాయకుడైన విష్ణువర్ధన్ రెడ్డి మీదకి లైవ్ లోనే విసరడం జరిగింది. దీంతో ఒక్కసారిగా రాష్ట్రమంతా భగ్గుమంది.

బాబు మనిషే…?

ఏపీ భారతీయ జనతా పార్టీ వారు ఈ సంఘటనను తీవ్రంగా ఖండించారు. వెంటనే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ వారు శ్రీనివాస రావు పైన ఫిర్యాదు చేయవలసిందిగా డిమాండ్ చేశారు. అలాగే ఏపీ బీజేపీ లీడర్లంతా ఈ సంఘటన వెనక తెలుగుదేశం పార్టీ హస్తం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అమరావతి జేఏసీ సభ్యుడైన శ్రీనివాసరావు చంద్రబాబు మనిషి అని…. అతనికి బాగా నమ్మకస్తుడు అని బీజేపీ చెప్పడం గమనార్హం.

గతంలోనూ….

అంతేకాకుండా వారి వ్యాఖ్యలకు సపోర్టుగా గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా బిజెపి వారిపై ఇలాంటి దాడులు జరిగాయని చెప్పారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమిత్ షా వెళుతున్న వాహనంపై కూడా దాడి జరిగిన విషయాన్ని వారు గుర్తు చేశారు. అలాగే దీని వెనుక కూడా టీడీపీ హస్తం ఉందని నొక్కి వక్కాణిస్తున్నారు. ఇదే క్రమంలో బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఈ దాడి వెనుక టిడిపి కుట్ర ఉందని…. అటువంటిది ఏమీ లేకపోతే చంద్రబాబు గారు లైవ్ లో జరిగిన ఈ దాడిని ఖండించాలి అని డిమాండ్ చేశారు.

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!