NewsOrbit
న్యూస్

ఫుల్ స్టోరీ : నీహారిక కి వెతికి వెతికి బంగారం లాంటి సంబంధం తెచ్చింది అత‌నే..!

మెగా వాకిట్లో పెళ్లి సందడి మొదలైంది అన్న విషయం తెలిసిందే. కొణిదల నాగబాబు కుమార్తె కొణిదెల నిహారిక యొక్క వివాహం జొన్నలగడ్డ చైతన్యతో కుదిరింది. ఇదిలా ఉండగా అసలు జొన్నలగడ్డ చైతన్య…. కొణిదెల వారికి ఎలా పరిచయం? వీరిద్దరి మధ్య సంబంధం కలిపింది ఎవరు? వీరిరువురి కుటుంబాల మధ్య ఉన్న బంధుత్వం ఏమిటి? అన్న విషయాలు తెలుసుకునేందుకు మెగా అభిమానుల తో పాటు సినీ అభిమానుల్లో చాలా మందికి కుతూహలం మొదలైంది. అలాంటి వారికోసమే మా న్యూస్ ఆర్బిట్ ఫుల్ స్టోరీ.

On Chiranjeevi's 64th Birthday, Here are 10 Interesting Facts ...

వరుడు చైతన్య అమ్మగారైన జె. పద్మ గారి తండ్రిగారైన గుణ వెంకటరత్నం గారు, చిరంజీవి తండ్రిగారైన కొణిదెల వెంకట రావు గారు అప్పట్లో మంచి ఫ్రెండ్స్. వీరిద్దరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కావడం వలన జె. పద్మగారి పెళ్ళైన నాటి నుంచే చిరంజీవికి, చైతన్య ఫాదర్ జె. ప్రభాకర్ రావు మధ్య మంచి స్నేహం కుదిరింది. ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూ కుటుంబ బాగోగులు మాట్లాడుకుంటుంటారు చిరంజీవి అండ్ జె. ప్రభాకర్ రావు. కొద్దిరోజుల క్రితం ప్రభాకర్ రావు గారు మాటల్లో మాటగా తన కుమారుడికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాను అని చిరుతో అన్నారు. ఆ తర్వాత ఈ విషయం గురించి బాగా ఆలోచించిన చిరంజీవి ఎవరికో ఎందుకు తన కుమార్తె నిహారికని ఇచ్చి చేస్తే అన్ని విధాలా బాగుంటుందని భావించి చిరంజీవినే ఈ పెళ్లి ప్రపోజల్ ని ప్రభాకర్ రావు వద్దకు తీసుకెళ్లారట.

ఇక అన్నయ్య చిరంజీవి ఏది చేసినా కరెక్ట్ గానే ఉంటుందని నమ్మే నాగ బాబు నిహారిక ముందుకు ఈ విషయాన్ని తీసుకొని వెళ్ళగా ఆమె కూడా చైతన్య తో పరిచయం పెంచుకొని.. ఒకరిని ఒకరు అర్థం చేసుకున్న తర్వాత ఇద్దరూ పెండ్లికి పచ్చ జెండా ఊపేశారు.

author avatar
arun kanna

Related posts

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju