NewsOrbit
న్యూస్

వామ్మో! విజయసాయిరెడ్డి పేరుమీద భూకబ్జాలు చేస్తోంది ఎవరు?

విశాఖలో వైసీపీ అగ్రనేత విజయసాయి రెడ్డి భూ కబ్జాలకు పాల్పడుతున్నారంటూ టిడిపి ఎప్పటినుంచో ఒక రకమైన విష ప్రచారం సాగిస్తోంది!

Who is making land grabs in the name of Vijayasaireddy
Who is making land grabs in the name of Vijayasaireddy

టీడీపీకి ప్రధాన శత్రువులు ఎవరైనా ఉన్నారంటే అది జగన్ మోహన్ రెడ్డి !ఆ తర్వాత విజయసాయిరెడ్డే! అవకాశం దొరికి నప్పుడల్లా విజయసాయిరెడ్డిపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మొదలు బుదా వెంకన్న, నారా లోకేష్ తదితరులంతా విరుచుకు పడుతుంటారు! ఈ నేపథ్యంలో విశాఖ వైసిపి నేత కొయ్య ప్రసాద్రెడ్డి భూకబ్జాల ఉదంతం వెలుగుచూసింది.ప్రసాదరెడ్డి పై చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నారు పార్టీకూడా సస్పెన్షన్ వేటు వేసింది !

అయినప్పటికీ టిడిపి ఇంకా విజయసాయిరెడ్డిని వదలలేదు! కొయ్య ప్రసాద్రెడ్డి కూడా విజయసాయిరెడ్డి అనుచరుడే నని,అతడి భూ కబ్జాల వెనుక విజయసాయిరెడ్డి హస్తం ఉందని టిడిపి కొత్త ప్రచారం మొదలుపెట్టింది.దీంతో విజయసాయి రెడ్డి స్పందించారు! తన పేరు చెప్పి భూకబ్జాలకు పాల్పడే ఎవరిని కూడా ఉపేక్షించే ప్రసక్తి లేదని హెచ్చరించారు.భూ అక్రమాల విషయంలో సీఎం జగన్ కూడా చాలా సీరియస్ గాఉన్నారని తెలిపారు. ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరినైనా సరే భూ అక్రమాలకు పాల్పడితే వదిలే ప్రసక్తి లేదని సీఎం స్పష్టం చేసినట్లు విజయసాయిరెడ్డి వెల్లడించారు.

ఎవరైనా తన పేరు చెప్పి భూకబ్జాలకు పాల్పడితే కేసులు పెట్టించి అరెస్టు కూడా చేయిస్తానని ఆయన చెప్పారు.విజయ విజయసాయిరెడ్డి ప్రకటనను విశ్లేషిస్తే ఆయన తన వెనక జరుగుతున్న వ్యవహారాన్ని ఇప్పటికి పసిగట్టి జాగ్రత్త పడుతున్నట్టు కనిపిస్తోందని రాజకీయ పరిశీలకు చెబుతున్నారు.తద్వారా జగన్ కి కూడా ఆయన సంజాయిషీ ఇచ్చినట్లు అదే సమయంలో తెలుగుదేశం పార్టీని సమాధాన పరిచినట్లు వారు చెబుతున్నారు.

author avatar
Yandamuri

Related posts

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!