NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila : షర్మిల వెనుక ఎవరున్నారో తెలిసిపోయింది..! తెలుగు మీడియా పెద్దేనా..!?

YS Sharmila ; Sajjala Hot Comments on Sharmila Party

YS Sharmila : కొత్త పార్టీ ఏర్పాటులో షర్మిల దూకుడు పెంచిందా..? వీలైనంత త్వరగా పార్టీ తీసుకొచ్చేందుకు షర్మిల రంగం సిద్ధం చేసుకుంటున్నారా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. కొంతకాలం మీటింగ్‌లు వాయిదా వేసుకున్నారంటూ వచ్చిన వార్తలకు ఫుల్‌స్టాప్ పెడ్తూ.. ఆమె కీలక సమావేశం నిర్వహించారు…! మరి ఈ భేటీలో తీసుకున్ని నిర్ణయాలేంటి..? అన్నదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం!

Who is the Telugu media editor who is advising YS Sharmila?
Who is the Telugu media editor who is advising YS Sharmila?

YS Sharmila : వడివడిగా అడుగులు!

తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు విషయంలో దూకుడు పెంచిన వైఎస్ షర్మిల.. తెలంగాణలో రాజన్న రాజ్యం తెచ్చే లక్ష్యంతోనే అడుగులేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలోనే రాజకీయంగా వడివడిగా అడుగులేస్తూ.. ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో సమావేశమైన షర్మిల.. లేటెస్ట్‌గా హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల వైఎస్‌ఆర్ అభిమానులు, సానుభూతిపరులతో సమావేశమయ్యారు.వైఎస్ హయాంలో కాంగ్రెస్ పార్టీలో ద్వితీయ శ్రేణి నేతలుగా మెలిగిన నేతలు షర్మిల కొత్త రాజకీయ పార్టీ వైపు మొగ్గుచూపుతున్నారు. లోటస్‌పాండ్‌లోని నివాసంలో షర్మిలతో భేటీ అయ్యారు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి. మర్యాదపూర్వకంగానే భేటీ అయినట్లు చెప్పినప్పటికీ.. పూర్తిగా రాజకీయ అంశాలే భేటీలో చర్చకొచ్చినట్లు తెలుస్తోంది. వైఎస్‌ అనుచరులుగా పేరొందిన నేతలకు షర్మిల తొలి ప్రాధాన్యం ఇస్తుండగా.. షర్మిల పార్టీలో రంగారెడ్డి ఎంట్రీ దాదాపుగా ఖరారైనట్లేనని అంటున్నారు.షర్మిల కొత్త పార్టీ ఏర్పాటు ఆలోచనపై వస్తున్న విమర్శలను రంగారెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. వైఎస్ బతికున్నప్పుడు కాళ్లు పట్టుకుని తిరిగిన నేతలు ఇప్పుడు వైఎస్‌ను విమర్శించడం సరికాదని.. షర్మిలపై అవాకులుచవాకులు మాట్లాడటం మంచిది కాదన్నారు.

షర్మిల సలహాదారుడిగా జగన్ మాజీ అడ్వైజర్?

ఇక.. షర్మిలతో ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు రామచంద్రమూర్తి కూడా భేటీ అయ్యారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ఏపీ ప్రభుత్వ సలహాదారుగా పనిచేసిన రామచంద్రమూర్తి.. కొన్నాళ్ల తర్వాత ఆ పదవికి రాజీనామా చేశారు. తగిన ప్రాధాన్యం దక్కకపోవడంతోనే రామచంద్రమూర్తి ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేశానే ప్రచారం కూడా సాగింది.అన్న వైఎస్ జగన్ పార్టీలో సలహాదారు పదవికి రాజీనామా చేసిన రామచంద్రమూర్తిని షర్మిల తన రాజకీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించిన సలహాలు కోరే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో షర్మిల రాజకీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించిన ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

 

author avatar
Yandamuri

Related posts

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

Teachers Recruitment Scam: బెంగాల్ హైకోర్టు సంచలన తీర్పు .. 25వేల మంది ఉపాధ్యాయులకు బిగ్ షాక్ .. సీఎం మమతా బెనర్జీ ఏమన్నారంటే ..?

sharma somaraju