NewsOrbit
న్యూస్

Pregnancy: ప్రెగ్నెంట్ గా ఉన్న సమయం లో ఎవరు ఎంత బరువు ఉండాలో తెలుసా ??

Pregnancy:  స్త్రీలు ప్రెగ్నెంట్ అని తెలియగానే   అప్పటివరకు వ్యాయామాలు చేస్తూ స్లిమ్ గా ఉన్నవారు కూడా వాటిని వదిలేస్తారు. కానీ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఉండాల్సిన బరువు కన్నా అధికంగా పెరిగితే మాత్రం  డెలివరీ తర్వాత తగ్గడం అనేది చాలా చాలా కష్టం.
ప్రెగ్నెన్సీ సమయంలో పెరిగిన బరువు తిరిగి తగ్గడానికి చాలా టైం   పడుతుంది కూడా.  అందుకే ఈ సమయంలో ఎక్కువ బరువు పెరగొద్దు. మూడు నుంచి ఆరు నెలల గర్భంలో బిడ్డ గరిష్ఠంగా అర కిలో నుంచి 2 కిలోల బరువు మాత్రమే పెరుగుతుంది. కాబట్టి ఆ పెరుగుదలకు సరిపడా తింటే సరిపోతుంది.


అంతకు మించి అదనంగా తినేదంతా గర్భిణుల్లో కొవ్వులా పేరుకుని ఇతరత్రా ఆరోగ్య సమస్యలకు కారణమవుతోంది.
గర్భం దాల్చిన మహిళ తొమ్మిది నెలల కాలంలో పెరగాల్సిన శరీర బరువు ప్రతి ఒక్కరికీ ఒకేలా ఉండదు. గర్భం దాల్చినప్పుడు ఒక మహిళ ఎంత బరువుందనే లెక్కను బట్టి పెరగాల్సిన శరీర బరువులో తేడాలుంటాయి.
గర్భిణులు పెరగాల్సిన బరువు గురించి ‘నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ మెడిసిన్‌ 2009’ కొన్ని మార్గదర్శకాలను  సూచించారు.   ప్రపంచదేశాలన్నీ వీటినే  ఫాలో అవుతున్నాయి. ఆ ప్రమాణాలు ఇలా ఉన్నాయి.
ఉండాల్సిన దాని  కంటే తక్కువ బరువు ఉన్నవారు     12 నుంచి 18 కిలోల బరువు పెరగవచ్చు.


బాడీ మాస్‌ ఇండెక్స్‌(బిఎమ్‌ఐ) మాములుగా  ఉన్నవాళ్లు 11 నుంచి 16 కిలోల వరకు  బరువు పెరగవచ్చు.
బిఎమ్‌ఐ 20 – 30 ఉండి, అధిక బరువు ఉన్నవాళ్లు  మాత్రం 7  – 11 కిలోల బరువు పెరిగితే చాలు.
బిఎమ్‌ఐ 30 దాటి, ఒబేసిటీ ఉన్నవాళ్లు 5 నుంచి 9 కిలోల బరువే పెరగాలి.
గర్భంలో కవలలు ఉన్నప్పుడు మాత్రం  పైన తెలిపిన   కొలతలను  బట్టి సూచించిన బరువు కంటే అదనంగా మరో 3 – 5 కిలోల బరువు  పెరగవచ్చు.

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju