NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ

ప్రపంచమంతా చైనాను వెలివేసేందుకు రెడీ? ఇది ఆరంభం మాత్రమే…

భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రభావం తగ్గింది. ప్రపంచవ్యాప్తంగా కూడా దేశాలన్నీ ఇప్పుడిప్పుడే కోరుకోవడం మొదలుపెట్టాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లక్షల మంది ప్రాణాలు కోల్పోయేలా చేసినా చైనా దేశం పై మాత్రం ప్రజలు ఆగ్రహావేశాలు చల్లారడం లేదు. ఈ ఎఫెక్ట్ ఇప్పుడు చైనా కు భారీగా తగులుతోంది….

 

భారత్ తో మొదలు….

మన భారత దేశం లో గల్వాన్ లోయ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తర్వాత చైనా యాప్స్ నిషేధించడం వారి ప్రొడక్ట్స్ పై పనుల్లో సవరణ చేయడం అలాగే కొన్ని కాంట్రాక్టులను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ప్రపంచ దేశాలతో పోలిస్తే వర్ధమాన అభివృద్ధి చెందుతున్న దేశాల్లో బ్రెజిల్ తీరు చాలా విచిత్రంగా ఉంటుంది. ఆ దేశ అధ్యక్షుడు బోల్సోనారో మొదటి నుండి కరోనా లేదు గిరొనా లేదంటూ మాస్క్ పెట్టుకోకుండా తిరిగాడు. తర్వాత కరోనా బారినపడ్డారు. దేశమంతా ప్రజలు అవస్థలు పడ్డారు. అమెరికా, భారత్ తర్వాత అత్యధిక వ్యాప్తి నెలకొంది బ్రెజిల్ దేశంలోనే కావడం గమనార్హం. ఇక భారతదేశం ఇంత చేస్తే బ్రెజిల్ లాంటి దేశం మరింత చేయాలి…?

ముందు సరేనన్నారు…

ఒక పక్క చూస్తే బ్రెజిల్‌కు చైనా దేశంతో సత్సంబంధాలు ఉన్నాయి. ముందుగా చైనా కంపెనీ సినోవిక్ రూపొందించిన కరోనా వ్యాక్సిన్ ను కొనుగోలు చేసేందుకు బ్రెజిల్ దేశం భారీ ఆర్డర్ ఇచ్చింది. ఏకంగా 4.6 కోట్ల యూనిట్లను కొనుగోలు చేసేందుకు వారు సిద్ధమయ్యారు.

ప్రజల తీర్పే ఫైనల్

కానీ ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. బ్రెజిల్ లోని వారంతా ప్రభుత్వంపై విమర్శలు ఎత్తుకున్నారు. ఆ దేశ ప్రజలు సోషల్ మీడియాలో అధ్యక్షుడికి పెద్దఎత్తున వారితో వ్యాపారం వద్దని విన్నవించారు. ఒక మెగా ఉద్యమం నడిపారు. దీనికి అధ్యక్షుడు దిగి వచ్చాడు. వెంటనే సంచలన నిర్ణయం తీసుకున్నారు. చైనా కంపెనీ రూపొందించిన వ్యాక్సిన్ లు కొనుగోలు చేయట్లేదని ప్రకటించారు. ప్రజలు మాత్రం పట్టుదలగా మాకు రిస్క్ ఉన్నాసరే వారు వద్ద నుండి ఎలాంటి వ్యాక్సిన్ వద్దు అని చెప్పడం గమనార్హం.

దీంతో బ్రెజిల్ లో జరుగుతున్న ప్రజా ఉద్యమం చల్లబడింది. సొంతంగా బ్రెజిల్ ఇప్పటికే ఒక వ్యాక్సిన్ తయారు చేస్తుందని ప్రజలకు సరఫరా చేస్తామని ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటించడం గమనార్హం. ఇలాగే ప్రతి దేశం తీరు ఉంది కానీ బ్రెజిల్ లాంటి మంచి సాన్నిహిత్యం ఉన్న దేశం ఇలా చేయడం చైనా కు కోలుకోలేని దెబ్బ అనే చెప్పాలి.

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju