NewsOrbit
Featured ట్రెండింగ్ న్యూస్

Bigg boss 4: అవినాష్ కు ఏమైంది? ఎందుకంత ఎమోషనల్ అయ్యాడు.. నాగార్జున ముందే వెక్కివెక్కి ఏడ్చేశాడు?

why avinash is so emotional today in bigg boss house

బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరం ఊహించలేం. ఎవరో ఎలిమనేట్ అవుతారు అనుకుంటాం కానీ.. ఇంకెవరో ఎలిమినేట్ అవుతారు. ఎవరో కెప్టెన్ అవుతారనుకుంటాం.. ఎవరో నామినేషన్స్ లోకి వస్తారనుకుంటాం.. అన్నీ అడియాసలే అవుతాయి.

why avinash is so emotional today in bigg boss house
why avinash is so emotional today in bigg boss house

ఇప్పటికే 9 వారాలు అయిపోయాయి. చివరి దశకు వచ్చేసింది బిగ్ బాస్ షో. అందుకే హౌస్ లో ఇంట్రెస్టింగ్ విషయాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి.

ఇక ఈ ఆదివారం కూడా ఎవరో ఒక కంటెస్టెంట్ ఇంటి నుంచి వెళ్లిపోవాల్సిందే. అయితే ఈ వారం నామినేషన్స్ లో ఉన్నవాళ్లలో అభిజీత్, హారిక, మోనాల్, అమ్మ రాజశేఖర్, అవినాష్.. ఈ ఐదుగురిలో ఎవరు బయటికి వెళ్తారు అనేది మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉంది.

అయితే… శనివారం ఎపిసోడ్ లో విశ్వనటుడు కమల్ హాసన్… హారికను సేవ్ చేశాడు. ఇక ఇవాళ ఎవరు ఎలిమినేట్ అవుతారో తేలనుంది. అభిజీత్, మోనాల్, అమ్మ రాజశేఖర్, అవినాష్ లో ఎవరో ఒకరు ఎలిమినేట్ కావాలి.

అయితే.. తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే మాత్రం ఎక్కడో తేడా కొడుతోంది. అవినాష్ ఎలిమినేట్ అయినట్టుగా చూపించారు. అవినాష్ ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయి.. కింద పడుకొని వెక్కి వెక్కి ఏడ్చాడు. నాగార్జున కూడా ఏం మాట్లాడకుండా అలాగే ఉండిపోయాడు. హౌస్ మెట్స్ కూడా భావోద్వేగానికి లోనయ్యారు.

అసలు.. ఏం జరిగింది అనేది తెలియాలంటే రాత్రి ఎపిసోడ్ చూడాలి. ప్రస్తుతానికైతే దాని ప్రోమోను చూసేయండి..

author avatar
Varun G

Related posts

ప్ర‌కాశం వైసీపీ లీడ‌ర్‌ యూట‌ర్న్‌.. సొంత కొంప‌కు సెగ పెట్టే ప‌ని చేశారే…!

నీతులు చెప్పి గోతిలో ప‌డ్డ చంద్ర‌బాబు…!

ష‌ర్మిల అతి, ఓవ‌ర్ యాక్ష‌న్ చూశారా… !

వైసీపీకి ట‌చ్‌లోకి కీల‌క నేత‌.. బెజ‌వాడ‌లో అర్థ‌రాత్రి హైడ్రామా…!

విశాఖ‌లో టాప్ సీట్లు లేపేసిన జ‌న‌సేన‌… పక్కా గెలిచే సీట్ల‌న్నీ ప‌ట్టేసిన ప‌వ‌న్‌…!

ష‌ర్మిల Vs ఆళ్ల మ‌ధ్య ఏం జ‌రిగింది… ఎందుకు బ‌య‌ట‌కొచ్చేశారు…!

2 సీట్ల‌లో లోకేష్ పోటీ… మంగ‌ళ‌గిరితో పాటు ఆ నియోజ‌క‌వ‌ర్గం కూడా…!

వేమిరెడ్డితో టీడీపీకి లాభం కాదు న‌ష్ట‌మేనా…!

టీడీపీలోకి మాజీ సీఎం కిర‌ణ్‌కుమార్… మీడియేట‌ర్ ఎవ‌రంటే…!

BSV Newsorbit Politics Desk

CM YS Jagan: విశాఖ శారదా పీఠంలో సీఎం జగన్ పూజలు

sharma somaraju

Politics: రాజకీయాల్లో ఆరితేరిన ఫుడ్ షాప్ కుమారి ఆంటీ.. తీసుకునేది ఒకడి దగ్గర ఓటు మాత్రం మరొకడికి..!

Saranya Koduri

Kurnool: జంట హత్య కేసులో కర్నూలు జిల్లా కోర్టు సంచలన తీర్పు .. ఇద్దరికి ఉరి శిక్ష

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. పార్టీకి, పదవికి ఎంపీ వేమిరెడ్డి రాజీనామా

sharma somaraju

PM Modi: మేడారం జాతర .. ప్రధాని మోడీ శుభాకాంక్షలు

sharma somaraju

చింత‌ల‌పూడి టీడీపీ క్యాండెట్ ఫిక్స్‌… ‘ సొంగా రోష‌న్‌ ‘ కు టిక్కెట్ వెన‌క ఇంత గేమ్ న‌డిచిందా..!