NewsOrbit
న్యూస్ సినిమా

చిరంజీవి లో ఈ కన్‌ఫ్యూజన్ ఎందుకు .. అని వాళ్ళంతా తలలు బాదుకుంటున్నారా..?

చిరంజీవి ..కొరటాల శివ కాంబినేషన్ లో ఆచార్య తెరకెక్కుతోంది. సైరా లాంటి పాన్ ఇండియన్ సినిమా తర్వాత chiranjeevi నుంచి వస్తున్న ఆచార్య మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. koratala siva సక్సస్ ట్రాక్ రికార్డ్ కూడా అందుకు ముఖ్య కారణం. chiranjeevi ని ఆచార్య సినిమాలో కొరటాల శివ ఎలా చూపించబోతున్నాడో ఎంత పవర్ ఫుల్ రోల్ లో నటింప చేస్తున్నాడో అన్నదే అందరిలో ఉన్న ఆసక్తి. అందుకు తగ్గట్టుగానే మోషన్ పోస్టర్ తో ఉన్న అంచనాలను ఊహకందనంతగా పెంచాడు koratala siva.

The makers of Megastar Chiranjeevi's next Acharya clarify the plagiarism  allegations | Telugu Movie News - Times of India

కాగా chiranjeevi ఆచార్య సినిమాతో పాటు మరో రెండు సినిమాలని చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ రెండు సినిమాలు రీమేక్ సినిమాలే. ఒక సినిమా తమిళ సూపర్ హిట్ వేదాళం అయితే మరో సినిమా మలయాళ సూపర్ హిట్ లూసీఫర్. ఈ రెండు సినిమాలని chiranjeevi రీమేక్ చేస్తున్నట్టు ఎప్పుడో వెల్లడించాడు. కాని ఈ రెండు ప్రాజెక్ట్స్ లో చిరంజీవి ఏది ముందు మొదలు పెట్టాలో పెద్ద కన్‌ఫ్యూజన్ లో ఉన్నట్టు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. chiranjeevi లాంటి వాళ్ళే ఇలా కన్‌ఫ్యూజ్ లో పడితే మిగతా వాళ్ళ పరిస్థితేంటి అని మాట్లాడుకుంటున్నారట.

Lucifer' Telugu remake starring Chiru to be directed by Sujeeth | The News  Minute

వాస్తవంగా chiranjeevi ఆచార్య తర్వాత లూసీఫర్ మొదలవ్వాల్సింది. కాని దర్శకుడు విషయంలో క్లారిటీ లేకపోవడంతో వేదాళం ముందు మొదలబోతుందని వార్తలు వచ్చాయి. ఈ సినిమాని మెహర్ రమేష్ తెరకెక్కించబోతుండగా ఇప్పటికే పక్కాగా స్క్రిప్ట్ తో రెడీ ఉన్నాడని సమాచారం. కాగా రీసెంట్ గా మోహన్ రాజా ని లూసీఫర్ తెలుగు రీమేక్ కి దర్శకుడిగా ఫైనల్ చేశారు. ప్రస్తుతం మోహన్ రాజా స్క్రిప్ట్ ని ఫైనల్ వర్షన్ రెడీ చేసే పనిలో ఉన్నాడట. ఈ క్రమంలోనే chiranjeevi ఏ ప్రాజెక్ట్ ముందు మొదలు పెట్టాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలో ఈ విషయంలో క్లారిటీ రానుందని తెలుస్తోంది.

Related posts

BJP: 195 మంది అభ్యర్ధులతో బీజేపీ తొలి జాబితా విడుదల.. వారణాసి నుండి ప్రధాని మోడీ

sharma somaraju

Manchu Vishnu: తన భార్యకి సూపర్ డూపర్ గిఫ్ట్ ఇచ్చిన మంచు విష్ణు… మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Taapsee: తాప్సి చంప పగలగొట్టిన స్టార్ డైరెక్టర్.. కారణం తెలిస్తే షాక్…!

Saranya Koduri

Senior actress Girija: సీనియర్ యాక్టర్ గిరిజ ఆఖరి రోజుల్లో అంత నరకం అనుభవించిందా?.. బయటపడ్డ నిజా నిజాలు..!

Saranya Koduri

ఆలీకి రెండు ఆప్ష‌న్లు ఇచ్చిన జ‌గ‌న్‌… ఆ సీటు కోరుకున్న క‌మెడియ‌న్‌…!

Nindu Noorella Saavasam March 2 2024 Episode 174: అమరేంద్రకు జరిగిన అవమానాన్ని అనుకూలంగా మార్చుకుందా0 మనుకుంటున్న మనోహర్..

siddhu

Ramcharan NTR: చాలా రోజుల తర్వాత ఒకే ఫ్రేమ్ లో రామ్ చరణ్… ఎన్టీఆర్ వీడియో వైరల్..!!

sekhar

Guppedantha Manasu March 2 2024 Episode 1014: వసుధార రిషి ని వెతకడం మొదలు పెడుతుందా లేదా

siddhu

TDP: నెల్లూరు టీడీపీలో జోష్ .. చంద్రబాబు సమక్షంలో టీడీపీ చేరిన ఎంపీ వేమిరెడ్డి దంపతులు

sharma somaraju

Operation valentine OTT release: ఆపరేషన్ వాలెంటైన్ ఓటీటీ ఫ్లాట్ ఫారం ఖరారు.. స్ట్రీమింగ్ అప్పుడే..!

Saranya Koduri

Gang Rape: జార్ఘండ్ లో అమానుష ఘటన .. విదేశీ టూరిస్ట్ పై గ్యాంగ్ రేప్

sharma somaraju

My dear donga teaser release date: టీజర్ డేట్ ను ఖరారు చేసుకున్న ” మై డియర్ దొంగ ” మూవీ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Save the tigers 2 OTT release: ఎట్టకేలకు ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్న ” సేవ్ ది టైగర్స్ 2 “… ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అంటే..!

Saranya Koduri

జ‌గ‌న్‌లో క్లారిటీ మిస్‌… ఫ‌స్ట్ టైం ఇంత క‌న్‌ఫ్యూజ‌న్‌… వైసీపీలో ఏం జ‌రుగుతోంది…!

ఆ రెండు జిల్లాల్లో వైసీపీ ఖాళీ… కంచుకోట‌ల్లో ఇదేంటి జ‌గ‌నూ…!