NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

ప్చ్.. హైపర్ ఆది స్కిట్లలో కామెడీ తగ్గుతోంది.. ఫ్రస్ట్రేషన్ పెరుగుతోంది.. ఎందుకో?

why hyper aadi skits are becoming so bore nowadays

హైపర్ ఆది అంటేనే ఆటో పంచులకు, సూపర్ ఫాస్ట్ జోకులకు కేరాఫ్ అడ్రస్. ఒక రకంగా చెప్పాలంటే జబర్దస్త్ షో ఇంకా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోందంటే దానికి కారణం హైపర్ ఆదినే. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ అనే తేడా లేకుండా.. ఆల్ టైమ్ అందరికీ ఫేవరేట్ అయ్యాడు హైపర్ ఆది. మనోడి స్కిట్ చూసి నవ్వని వాళ్లు ఉండరు. పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతారు ప్రేక్షకులు.

why hyper aadi skits are becoming so bore nowadays
why hyper aadi skits are becoming so bore nowadays

అందుకే.. జబర్దస్త్ లో హైపర్ ఆదికి ఇచ్చే ప్రాధాన్యత మరెవ్వరికీ ఇవ్వరు. అయితే.. ఈ మధ్య హైపర్ ఆదిలో ఫ్రస్ట్రేషన్ ఎక్కువవుతోందట. దానికి కారణం ఏంటో తెలియదు కానీ.. దాన్ని తన స్కిట్లలో చూపిస్తున్నాడు ఆది.

దానికి ఉదాహరణగా తాజాగా ప్రసారమైన ఎపిసోడ్ నే తీసుకోవచ్చు. తాజాగా ప్రసారమైన ఎపిసోడ్ లో హైపర్ ఆది స్కిట్ లో అస్సలు కామెడీనే లేదు. ఏదో కామెడీ చేద్దామనుకున్నారు. ఎవరో కొత్త అమ్మాయిని తీసుకొచ్చారు. జంటలు అన్నారు. రైజింగ్ రాజు కూడా ఏదో కామెడీ చేయబోయాడు. హైపర్ ఆది తన ఫ్రస్ట్రేషన్ వీళ్ల మీద చూపించబోయాడు కానీ.. స్కిట్ మాత్రం తేలిపోయింది. అస్సలు వర్కవుట్ కాలేదు. హైపర్ ఆది స్కిట్లలో పస ఎందుకో తగ్గుతోంది. అసలు సిసలైన కామెడీ మాత్రం ఉండటం లేదు. ఇంతకుముందు హైపర్ ఆదిలా ఇప్పుడు హైపర్ ఆది లేడు.. అంటూ నెటిజన్లు కూడా చాలా నిరాశ చెందుతున్నారు. హైపర్ ఆది… కమ్ బ్యాక్ విత్ బ్యాంగ్.. మంచి స్కిట్ కొట్టి.. మళ్లీ నీ టాలెంట్ ను బయటపెట్టు.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

author avatar
Varun G

Related posts

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N