న్యూస్ సినిమా

ఛి, ఛీ.. అవకాశాల కోసం కేజిఎఫ్ హీరోయిన్ ఇలా దిగజారింది ఏంటి?

Share

మంగళూరు ముద్దుగుమ్మ శ్రీనిధి శెట్టి కేజిఎఫ్ సినిమా ద్వారా పాన్ ఇండియా లెవెల్‌లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. కేజిఎఫ్ 2 పార్ట్స్‌లో ఈ అందాల తార మెరిసింది. ఈ రెండు సినిమాలు కూడా దేశవ్యాప్తంగా సూపర్ హిట్ అయ్యాయి. దాంతో ప్రస్తుతం శ్రీనిధి అంటే తెలియని వాళ్లు లేకుండా పోయారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజిఎఫ్ సినిమాలో ఈ అమ్మడు అగ్గిపుల్ల లాంటి అమ్మాయి క్యారెక్టర్‌లో ఒదిగిపోయింది. ఈ ముద్దు గుమ్మ ముద్దు ముద్దు హావభావాలతో కుర్రాళ్ల మనసు దోచుకుంది. కానీ ఇప్పుడు ఆమె కెరీర్ తలకిందులు అయినట్లు తెలుస్తోంది.

 అయ్యో పాపం

కేజిఎఫ్ సినిమా తర్వాత శ్రీనిధి రేంజ్ ఒక లెవెల్‌లో ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ అంచనా మొత్తం రివర్స్ అయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సినిమాలో ఛాన్సులు రాక సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే స్థితికి దిగజారిపోయింది దానికి శ్రీనిధి తల పొగరే కారణమని అంటున్నారు. ఈ భామ కేజిఎఫ్ సినిమా తర్వాత భారీ రెమ్యునరేషన్‌ని డిమాండ్ చేసిందట. కేవలం ఒక హిట్ కొట్టగానే వెంటనే తన నెక్స్ట్ సినిమాకి డబుల్ రెమ్యూనిరేషన్ అడిగి నిర్మాతలకు షాక్ ఇచ్చిందట. దాంతో ఆమె అడిగినంత పారితోషికాన్ని ఇచ్చుకోలేక నిర్మాతలు ఆమె వైపే చూడటం మానేశారట.

చాలా నెలల తర్వాత ఓ సినిమా

ఈ హాట్ యాక్టర్స్ కేజిఎఫ్ సినిమా తర్వాత చాలా నెలలు గ్యాప్ తీసుకొని కోబ్రా సినిమాలో నటించింది. ఈ సినిమాలో విక్రమ్ హీరోగా నటించాడు. ఈ సినిమా హిట్ అవుతుందా అనే సంకేతాలు కనిపించడం లేదు. ఒకవేళ ఈ సినిమా ఫ్లాప్ అవుతే మాత్రం శ్రీనిధికి ఇండస్ట్రీలో నూకలు చెల్లిపోయినట్టే. ఈ విషయాన్ని శ్రీనిధి ముందే పసిగట్టింది కావచ్చు. అందుకే సినిమా అవకాశాల కోసం అడ్డదారుల తొక్కడానికి కూడా సిద్ధపడుతుంది. కేజిఎఫ్ సినిమా తర్వాత శ్రీనిధికి చాలా ఆఫర్స్ వచ్చాయి, కానీ ఆమె అత్యాశతో ఎక్కువ రెమ్యునరేషన్‌ని తీసుకోవాలని వాటన్నిటిని రిజెక్ట్ చేసింది.

 ఏం చెప్పినా చేయడానికి రెడీ

కానీ ఇప్పుడు ఆమె మళ్లీ మేకర్స్‌కి కాల్ చేసి.. “రెమ్యూనరేషన్ తగ్గించుకుంటాను, మీరు ఏం చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను.. నాకు అవకాశం ఇవ్వండి” అంటూ వేడుకుంటుందట. దాంతో దొరికిందే ఛాన్స్‌గా కొంతమంది డైరెక్టర్లు ఆమెను అడగకూడనివన్ని అడుగుతున్నారట. కానీ శ్రీనిధి వాటికి నో చెప్పకుండా ‘మీరేం అడిగిన చేస్తాను, నాకు మాత్రం ఆఫర్స్ ఇవ్వండి’ అని డైరెక్టర్స్ ని వేడుకుంటుందని టాక్. ఎవరు తీసిన గోతిలో వారు పడటం అంటే ఇదే. అత్యాశకు పోయి మొదట వచ్చిన ఛాన్సలను వదిలేసుకొని ఇప్పుడు దిగజారి ప్రవర్తిస్తుందని నెటిజన్లు ఆమెను విమర్శిస్తున్నారు.


Share

Related posts

Ukraine Russia War: రష్యా బంపర్ ఆఫర్ – డైలమాలో మోడీ..! మేటర్ ఏమిటంటే..?

somaraju sharma

Aacharya: చరణ్ చిన్నపుడు ఆ రెండు సినిమాలు చూస్తే గాని భోజనం చేసేవాడు కాదు చిరంజీవి వైరల్ కామెంట్స్..!!

sekhar

Poonam Bajwa Alluring Clicks

Gallery Desk