NewsOrbit
Featured ట్రెండింగ్ న్యూస్

జబర్దస్త్ లో అవినాష్ కు మళ్లీ నో ఎంట్రీకి కారణం ఆ కంటెస్టెంటేనట? అందుకే వద్దన్నారట?

Why mallemala tv fired avinash from jabardasth

జబర్దస్త్ అనే కాదు.. ఎక్కడైనా రూల్ రూలే. వాళ్లకు ఉన్న బాండ్ ను బ్రేక్ చేసి వెళ్లినప్పుడు మళ్లీ ఆ కంపెనీలోకి రానివ్వరు. జబర్దస్త్ లోనూ అదే జరుగుతోంది. అవినాష్ తన అగ్రిమెంట్ ను బ్రేక్ చేసి డబ్బులు కట్టి మరీ.. బిగ్ బాస్ లోకి వెళ్లాడని వార్తలు వచ్చాయి. జబర్దస్త్ లోకి మళ్లీ నో ఎంట్రీ అని వాళ్లు ఖచ్చితంగా చెప్పేశారట. అయినా కూడా అన్నింటినీ ఎదుర్కొని బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టానని అవినాషే స్వయంగా చెప్పాడు.

Why mallemala tv fired avinash from jabardasth
Why mallemala tv fired avinash from jabardasth

అయితే.. అంతకుముందు చాలామంది కమెడియన్లు వెళ్లిపోయి.. మళ్లీ తిరిగి వచ్చినా జబర్దస్త్ లోకి తీసుకున్నారు. కొందరు మధ్యలో కొన్ని రోజులు బ్రేక్ తీసుకున్నారు. కానీ.. అవినాష్ కు మాత్రం ఆ చాన్స్ లేదట. కానీ.. జబర్దస్త్ లో ఎంతో కష్టపడి టీమ్ లీడర్ స్థాయికి ఎదిగాడు అవినాష్. ఇప్పుడు వెళ్తే కనీసం కంటెస్టెంట్ గా కూడా తీసుకునే చాన్స్ లేదంటున్నారు.

అయితే.. అవినాష్ ను మళ్లీ జబర్దస్త్ లోకి తీసుకోకపోవడానికి కారణం ఒకే ఒక్క కంటెస్టెంట్ అట. అతడే ఇమ్మాన్యుయేల్. అవును… ప్రస్తుతం ఇమ్మాన్యుయేల్.. జబర్దస్త్ లో టైమింగ్ కామెడీని భలే పంచుతున్నాడు. హైపర్ ఆది తర్వాత అదే గ్రేస్ తో కామెడీని పంచుతోంది అతడే. అందుకే.. ఆయనకు ప్రస్తుతం జబర్దస్త్ లో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.

Why mallemala tv fired avinash from jabardasth
Why mallemala tv fired avinash from jabardasth

అవినాష్ టీమ్ లో ప్రస్తుతం కార్తీక్ ఒక్కడే ఉన్నాడు. కార్తీక్ తో పాటు ఇమ్మాన్యుయేల్ కూడా బాగానే కామెడీ పండిస్తున్నాడు. కెవ్వు కార్తీక్ టీమ్ లో ఇమ్మాన్యుయేల్ ఉంటే చాలు.. స్కిట్లు అదిరిపోతున్నాయి. దీంతో ఆ టీమ్ లో అవినాష్ అవసరం లేదు. అందుకే.. ఆ టీమ్ ను అలాగే కొనసాగించాలని.. అవినాష్ వస్తే.. మళ్లీ టీమ్ డిస్టర్బ్ అవుతుందని మల్లెమాల ఆలోచిస్తోందట.

బిగ్ బాస్ అయిపోయాక.. అవినాష్ ను అసలు జబర్దస్త్ లోకి తీసుకుంటారా? తీసుకుంటే ఏ టీమ్ లో తీసుకుంటారు? మళ్లీ టీమ్ లీడర్ ను చేస్తారా? లేక కంటెస్టెంట్ గా తీసుకుంటారా? అసలు తీసుకోరా? అనే విషయాలపైన మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.

author avatar
Varun G

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju