Subscribe for notification

బిగ్ బాస్ 4 లో అందరికి ఇచ్చిన ఎమౌంట్ కంటే హారిక కి ఎందుకు ఎక్కువ ఇచ్చారు?

Share

దేత్తడి హారిక,- Dethadi Harika బిగ్ బాస్ సీజన్ 4- Bigg Boss season 4 లో చేసిన హంగామా అందరికి తెలిసిందే. తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఆమె చాలా క్రేజ్ సంపాదించుకున్నారు. ఆలా ఆ  క్రేజ్ తో బిగ్ బాస్ లో స్థానం సంపాదించుకోగలిగారు. తనకి వచ్చిన ఈ గోల్డెన్ ఆఫర్ ని సద్వినియోగం చేసుకుంటూ బిగ్ బాస్ తో హారిక సూపర్ ఇమేజ్ తెచ్చుకుంది. అయితే, హారిక సీజన్ 4లో టాప్ 5 గా నిలిచి తన ఆటతో ప్రేక్షకుల అందరిని మెప్పించింది. అంతేకాకుండా బిగ్ బాస్ హౌస్ లో ఎవరు చేయని గ్లామర్ షో ఆమె చేసింది. అప్పట్లో దేత్తడి హారిక బిగ్ బాస్ సీజన్ 4లో చేసిన గ్లామర్ షో హాట్ టాపిక్ గా మారింది.

 

 

దేత్తడి హారిక బిగ్ బాస్ సీజన్ 4లో తన స్కిన్ షోతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే బిగ్ బాస్ లో హారిక ఇలా గ్లామర్ షో చేయడాన్ని ఇటీవల మోనాల్ గజ్జర్ స్పెషల్ గా చెప్పుకొచ్చింది. హారిక ఇలా చేసినందుకు బిగ్ బాస్ ఎక్స్ ట్రా ఎమౌంట్ ను ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. బిగ్ బాస్ హౌజ్ లో గ్లామర్ షో లేకుండా షో లేకపోతే ఆసక్తికరంగా ఉండదు. అయితే ఈ మధ్య హారిక ఎలాగో హీరోయిన్ ట్రయిల్స్ చేస్తుంది కాబట్టి వీలు ఉన్నంత వరకు ఆమెని గ్లామర్ సైడ్ ద్రుష్టి పెట్టమని బిగ్ బాస్ వారు చెప్పారని తెలుస్తుంది.

ఇందులో వాస్త్వం ఎంత ఉందొ తెలియదు కాని బిగ్ బాస్ షో వల్ల హారికకు మాత్రం మంచి లాభం చేకూరిందని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఇది హారిక కెరియర్ కు తప్పకుండా ప్లస్ అవుతుందని చెప్పొచు. మరి ఇక దేత్తడి హారిక నెక్స్ట్ స్టెప్ ఏంటన్నది తెలియాలంటే వేచి చూడాలి.


Share
Naina

Recent Posts

Sudigali Sudheer : సుధీర్‌పై నాగబాబు సెటైర్లు.. మళ్లీ ఒకే చోట చేరిన గ్యాంగ్..

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్‌గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…

10 mins ago

Rashmika: కెరీర్‌లో పెద్ద టర్నింగ్‌ పాయింట్ ఆ సినిమానే అంటున్న ర‌ష్మిక‌!

Rashmika: నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఛ‌లో`తో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టి అన‌తి…

40 mins ago

Pears: తప్పనిసరిగా తినాల్సిన పండు ఇది..!

Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…

41 mins ago

Breaking: ఎంపీ రఘురామకు హైకోర్టులో ఊరట.. లంచ్‌మోషన్ పిటిషన్‌పై కీలక ఆదేశాలు

Breaking: వైసీపీ (YCP) ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కు హైకోర్టు (AP High Court) లో…

1 hour ago

Non Veg: వర్షాకాలం ఆకుకూరలతో పాటు మాంసాహారం తినకూడదా.!? ఎందుకని.!?

Non Veg: వర్షాకాలం (Monsoon)  మొదలవడంతోనే వాగులు వంకలు పొంగిపొర్లుతాయి.. ఈ సీజన్లో ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది.. వర్షాకాలంలో…

2 hours ago

Russia Ukraine Missile Attack: ఉక్రెయిన్ పై రష్యా క్షిపణి దాడిలో 18 మంది మృతి.. 30 మందికి గాయాలు

Russia Ukraine Missile Attack: ఉక్రెయిన్ (Ukraine) పై రష్యా (Russia) దాడులను కొనసాగిస్తూనే ఉంది. రష్యా చేస్తున్న క్షిపణి…

2 hours ago