NewsOrbit
న్యూస్

Pearl: మంగళ సూత్రాలతో పాటు ముత్యం,పగడం ఎందుకు వేసుకోవాలో తెలుసుకోండి!!

Pearl:  108 సన్నని  దారాలు కలిపి
పెళ్ళైన ఆడవారికి అందం ఐశ్వర్యం మెడలో వేసుకునే  తాళి బొట్టు.  భర్త భార్యమేడలో    వేద మంత్రాలతో కట్టడం జరుగుతుంది. . 108 సన్నని  దారాలు కలిపి దానికి పసుపు రాసి తయారు చేయబడిన తాడుకి మంగళసూత్రాన్నిగుచ్చుతారు .  వివాహ  సమయంలో పసుపు తాడుకి సూత్రం మాత్రమే  కట్టబడి ఉంటుంది.  పెళ్లి తర్వాత  ఆడవాళ్లు సూత్రం తో పాటు  పగడాలు, ముత్యాలు, చిన్న చిన్న ప్రతిమలు కలిపి కట్టి వేసుకుంటారు. ఇలా అన్ని కలిపి కట్టి వేసుకోవడం  ఫ్యాషన్ (Fashion) అని చాలా మంది భావిస్తారు. కానీ దానివెనుక చాలా అర్ధం  ఉంది.

Pearl:  శరీరానికి కావల్సిన ఉత్తేజాన్ని

ఆడవారి  మంగళ సూత్రాలు   సౌభాగ్యం తో పాటు  ఆమె ఆరోగ్యాన్ని (Health)  కూడా కాపాడతాయి అని  అని  సనాతన ధర్మ శాస్త్రాలు తెలియచేస్తున్నాయి. సూత్రాలకు కట్టుకునే పగడం సూర్యడికి, కుజుడికి ప్రతీకలు గా చెప్పబడ్డాయి. అదేవిధం గా ముత్యం చంద్రునికి ప్రతీక గా చెప్పబడింది. ముత్యం,పగడం  సూర్య, చంద్ర తేజాలను  తమలో నింపుకుని  ఉండడం వలన.. ఆడవారి  శరీరానికి కావల్సిన ఉత్తేజాన్ని పగడం   ఇవ్వడం తో పాటు..   నాడీ మండలాన్ని చురుగ్గా ఉండేలా చేయడానికి సహాయపడుతుంది. ముత్యం శరీరంలో ఉన్న అతి వేడిని  లాగేసుకుని ప్రశాంతతను, సహనాన్ని  కలిగేలా చేస్తుంది.

భర్త ఆయుషు

అటు పుట్టింటి వారిని,ఇటు అత్తింటివారిని    మేము ఎప్పుడూ కలిపి ఉంచుతాము అనడానికి గుర్తుగా మంగళ సూత్రం లో రెండు సూత్రాలను  ఉంచుతారు. భార్య  మెడలో మంగళ సూత్రము ఉన్నంత వరకూ భర్త ఆయుషు  కు ఎలాంటి డోకా ఉండదని  హిందువులు భావిస్తారు . అందుకే హిందూ స్త్రీలు (Hindu Ladies) మంగళ సూత్రం తప్పక  వేసుకుంటారు. మంగళ సూత్రం తీసి పక్కన పెట్టడం అనేది మంచి పని కాదు.. అలా ఎట్టి పరిస్థితులలో చేయకండి

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?