NewsOrbit
న్యూస్ హెల్త్

మీ భాగస్వామి లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే.. ఆలోచించవలిసిందే!!

మీ భాగస్వామి లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే.. ఆలోచించవలిసిందే!!

ఆలుమగల మధ్య ప్రేమానురాగాలు ఉంటేనే దాంపత్య జీవితం అద్భుతం గా ఉంటుంది.  మీ భాగస్వామి  మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నారా..  లేక తప్పని పరిస్థితులలో  మిమ్మల్ని భరిస్తున్నారా అన్న విషయాన్ని తెలుసుకోవడం చాల ముఖ్యం. ఒకవేళ అలా ఉండి ఉంటే  ఈ  లక్షణాల తో  గుర్తుపట్టవచ్చు అని నిపుణులు తెలియచేస్తున్నారు. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు, మీకు అవసరమైనప్పుడు మీ భాగస్వామి  మీకు అండగా  నిలబడటం లేదా?, మీతో ఎక్కువ సమయం గడపటం, మీ ప్రేమను అంగీకరించడం అర్ధం చేసుకోవడం లాంటివి చేయడం లేదా?

మీ భాగస్వామి లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే.. ఆలోచించవలిసిందే!!

 

 

మీరు వారి జీవితం లో ముఖ్యమైన వ్యక్తి అని చెప్పటానికి వారు మీకోసం ఎలాంటి పనులు చేయడం లేదా? , మీతో సరదాగా బయటకు రావడం , మీకు నచ్చిన చోటుకు లేదా ప్రత్యేకమైన చోటుకు తీసుకెళ్లడం లేదా?
మీ ప్రవర్తన లో ఏదైనా  నచ్చడం లేదని పదే పదే  చెబుతున్నారా? , మీరు చేసే ప్రతి పనిలో ఏదో ఒక వంక పెట్టి  ప్రతి దానికి మిమల్ని విమర్శిస్తున్నారా?
మనం ఆ విషయంలో ఏమి చేద్దాం? ఈ విషయంలో ఇలా చేద్దాం.. అంటూ ఏమీ ప్లాన్ చేయకుండా.. ఏదైతే అదే అయిందిలే అంటూ మీ మాటల్ని కొట్టిపారేస్తున్నారా?
ముఖ్యంగా మీరు మీభాగస్వామి  కోసం ఏం చేసినా, ఎంత చేసినా మిమ్మల్ని గుర్తించడం లేదని మీకు తెలుస్తుందా ?  తనకి నచ్చేలా ఉండేందుకు ఎంత ప్రయత్నించినాకొంచెం కూడా  మెచ్చుకోవడం లేదా?
మీ అభిప్రాయాలు వినడానికి ఇష్టపడరు, ఒకవేళ విన్నా కూడా అది సరైనది అయినప్పటికీ కూడా .. వాటికి విలువ ఇవ్వకుండా తీసిపడేస్తారు లేదా ఒకపట్టానా అంగీకరించరు. ఇలా జరుగుతున్నట్టయితే  కచ్చితంగా మీ భాగస్వామి మిమ్మల్ని భరిస్తున్నట్లే అర్థం.

ప్రతి మనిషికి ప్రేమ, మర్యాద అనేవి  చాలా ముఖ్యమైనవి .ఇవి లేకుండా ఇద్దరు వ్యక్తు కలిసి ఉండలేరు. ఒక వేళా అలా జరుగుతుంటే ఈ విషయం గురించి వారితో మాట్లాడి, సమస్యను పరిష్కరించుకోండి.

Related posts

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

Teachers Recruitment Scam: బెంగాల్ హైకోర్టు సంచలన తీర్పు .. 25వేల మంది ఉపాధ్యాయులకు బిగ్ షాక్ .. సీఎం మమతా బెనర్జీ ఏమన్నారంటే ..?

sharma somaraju

MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ ముగిసిన వాదనలు .. తీర్పు ఎప్పుడంటే..?

sharma somaraju

AP Elections 2024: మరో 38 మంది అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్

sharma somaraju

Rashmika Mandanna: సాయి పల్లవి దయతో స్టార్ హీరోయిన్ అయిన రష్మిక.. నేషనల్ క్రష్ కు న్యాచురల్ బ్యూటీ చేసిన సాయం ఏంటి?

kavya N

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N

Nara Brahmani: అమ్మ దీనమ్మ.. కాలేజ్ టైంలో నారా బ్రాహ్మణి అటువంటి పనులు చేసేదా.. పాప మంచి గడుసరిదే..!

Saranya Koduri