NewsOrbit
న్యూస్ ప్ర‌పంచం

Wife: భర్త చీట్ చేస్తున్నాడని ఓ వినూత్న రీతిలో అతడి పరువు తీసిందో భార్య !! ఎలా అంటే..

Wife taught a lesson to a cheating husband

Wife: సాధారణంగా లైఫ్ పార్టనర్ చీట్ చేస్తున్నారు అని తెలిస్తే ఏ భార్య/భర్త అయినా కోపంతో ఊగిపోతారు. వారిపై ఆ  కోపాన్ని ప్రదర్శించి, కోర్ట్ ని ఆశ్రయించడం తరువాత విడాకులు తీసుకోవడాం చేస్తూ ఉంటారు. ఇలా కాదు అంటే పెద్దలతో మాట్లాడించి విషయం సర్దుమనిగేలా చూసుకుంటారు. కానీ యూకే లో ఓ మహిళ తనను తన భర్త చీట్ చేస్తున్నాడు అని తెలియడంతో ఆమె కూడా ఇవన్నీ చేసింది. అయినా ఇంకా తన కోపం తగ్గకపోవడంతో ఓ వినూత్న ప్రచారానికి తెర లేపింది. ఇంతకీ ఆ మహిళ ఏం చేసిందంటే…

Wife taught a lesson to a cheating husband
Wife taught a lesson to a cheating husband

యూకే లోని ఓల్డ్‌హామ్‌కు చెందిన ఓ గుర్తు తెలియని మహిళ తన భర్త గురించి పోస్టర్లు అంటించి మరీ అతడి పరువు తీసింది. ఏ4 సైజు పేపర్లలో తన భర్త మోసగాడంటూ రాసి  అతడి పరువు తీసేందుకు ప్రయత్నించింది. ఆ పోస్టర్లను అక్కడి దగ్గరలోని గోల్డ్‌విక్, అలెగ్జాండ్రా పార్క్ మరియు పరిసర ప్రాంతాల్లోని చెట్లకు, చెత్త కుప్పలలో, విద్యుత్తు స్తంభాలకు అంటించింది. అయితే ఇక్కడ మరో విషయం ఏమిటంటే ఈ పోస్టర్లలో ఆమె కేవలం తన భర్త మాత్రమే ఉద్దేశించి  రాయలేదు పెళ్లయిన ప్రతి మగాడిపైనా ఆమె రివేంజ్ తీర్చుకుంటున్నట్లుగా ఆ పోస్టర్లు ప్రతిబింబిస్తున్నాయి.

‘‘మీరు మీ భార్యను చీట్ చేస్తున్నట్లు అయితే త్వరలోనే మీ గురించి ఆమెకు తెలిసిపోతుంది’’ అని ఓ పోస్టర్‌లో రాస్తే మరో పోస్టర్లో ‘‘మీ భర్త ముందు రోజు రాత్రి, గత వారం ఎక్కడ ఉన్నాడో మీకు తెలుసా? లేదా ఈ రోజు రాత్రి ఎక్కడ ఉండబోతున్నాడో తెలుసా?’’ అని రాసింది. ఈ వినూత్న రీతిలో రివెంజ్ తీర్చుకుంటున్న ఆ మహిళ మరియు ఆమె పోస్టర్లు చూసి ఆశ్చర్యపోయిన జనాలు వాటిని ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి. కానీ ఇంతకీ ఈ పోస్టర్లు అంటించింది ఎవరనేది ఇంకా తెలియలేదు.

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju